• Song:  Yevarunarani
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Hemachandra,Harini

Whatsapp

ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నాలా నీకైనా గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా మగువా తగువా మాటల గొడవా చనువా చొరవా ఈ ఆట అలవా వలవా అలలో జడివా వినవా వినవా నా మాట తడి ఆరని బాటని దాటని ఆణువణువుని నేనే అని చేరని నీడని తాకని తనువును తడి తానే అని నును వెచ్చని శ్వాసని నేనని వణికిన చలిలో రానా తను మెచ్చిన నా మది లేదని నలు వైపులా తానేననా గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున కలత వనిత కళల కవిత చరిత భవిత నీవేగా జనతా యువత తిడితే పడతా చెడితే చెడతా నేనేగా సుడిగాలిని రెప్పని రాకని తన మొర విని పోవే అని నాదని నీదని ప్రేమని ఎవరెవరిని అంటారని పసి పాపని కానని తానని అలిగిన చెలి లోలోన చెలి తాకని చూపుని దాచని కలిగిన గిలి నాదేనా గాలై నిన్ను తాకేయనా నిప్పై నిన్ను కాచేయనా వానై నిన్ను తడిపైనా తడిసే వయసున ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yevarunnarani nakaina Yevarunnarani neekaina Yevarunnarani neela nakaina Yevarunnarani nakaina Yevarunnarani neekaina Yevarunnarani naala neekaina Gaalai ninu thaakeyna Nippai ninu kaacheyna Vaanai ninu thadipaina Thadise vayausuna Yevarunnarani nakaina Yevarunnarani neekaina Yevarunnarani neela nakaina Maguva thaguva maatala godava Chanuva chorava ee aata Alava valava alalo jadiva Vinava vinava na maata Thadi aarani baatani dhaatani Anuvanuvuni nene ani Cherani needani thaakani Thanuvuna thadi thaane ani Nunu vechani swaasani nenani Vanikina chalilo rana Thanu mechina na madhi ledani Nalu vaipula thaanenana Gaalai ninu thaakeyna Nippai ninu kaacheyna Vaanai ninu thadipaina Thadise vayusuna Kalatha vanitha kalala kavitha Charitha bhavitha neevega Janatha yuvatha thidithe padatha Chedithe chedatha nenega Sudagaalini reppani raakani Thana mora vini pove ani Naadani needani premani Yevarevarini antarani Pasi papani kaanani thaanani Aligina cheli lolona Cheli thaakani choopuni daachani Kaligina gili naadena Gaalai ninu thaakeyna Nippai ninu kaacheyna Vaanai ninu thadipaina Thadise vayusuna Yevarunnarani nakaina Yevarunnarani neekaina Yevarunnarani neela nakaina

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yuvatha
  • Cast:  Aksha Pardasany,Nikhil Siddharth
  • Music Director:  Mani Sharma
  • Year:  2008
  • Label:  Aditya Music