కోటికొకటిలా అమ్మాయి
కాటుక కన్నుల బుజ్జాయి
దిష్టే తీయాలి హారతినీయాలి
కోటికొకటిలా అమ్మాయి
కాటుక కన్నుల బుజ్జాయి
దిష్టే తీయాలి హారతినీయాలి
ఏంటో తెలియని హాయిరా
మరి చూస్తుంటే బాగుందిరా
పద పద మననా ఎద సోద విననా
జనవరిలో పొగ మంచురా
అది చూస్తుంటే మరి కంచురా
ఎదురెదురైనా తెలియని తపన
కలిసి రావా నాకే అన్ని
నిదురలో నీ తోడుంటే
తడిసిపోవా కళ్ళే నావి
బయట పడదా ఓ వింతే
ఇంత దూరం వీచే గాలి
ఎందుకోసం రావాలి
మంచు వాన మాతో చేరి
తడిసిపోతూ ఆడాలి
నీడైనా మేమొకటేనంటూ సాగేనా
తోడైన మేం కలిసుండాలని కోరనా
దిక్కుల్ని దాటి పోలేము
చుక్కల్ని తాకి రాలేము
ఒకటైన మేము విడిపోనే విడిపోము
నవ్వుని నవ్వుని నేనే కాన
నీ నవ్వుని నవ్వుని నేనే కాన
నవ్వుని నవ్వుని నేనే కాన
నీ నవ్వుని నవ్వుని నేనే కాన
జాలువారిన నవ్వే నువ్వా
ఎదురయవా నా తోడై
వేల తారల పోటీ నువ్వా
కలిసి రావా నా నీడై
వెలుగు రాదా నాలో నీలా
వెన్నెల అవదా చీకట్లో
కళలు కన్నా నీకై నాలా
తెరిచి ఉన్న కన్నుల్లో
రోజైన నీలా ఉంటే మరి చాలునా
గోలైన నీతో కలిసే చేయాలనా
నీలాగ నాకు వేరేవారు
నీ అంత దగ్గరవలేరు
నీకున్న పిచ్చి సరి సాటిరారెవరు
కోటికొకటిలా అమ్మాయి
కాటుక కన్నుల బుజ్జాయి
దిష్టే తీయాలి హారతినీయాలి
ఏంటో తెలియని హాయిరా
మరి చూస్తుంటే బాగుందిరా
పద పద మననా ఎద సోద విననా
జనవరి లో పొగ మంచురా
అది చూస్తుంటే మరి కంచురా
ఎదురెదురైనా తెలియని తపన
Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali
Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali
Ento theliyani haayira
Mari choosthunte bagundi ra
Pada pada manana yeda sodha vinana
January lo poga manchu ra
Adi choostunte mari kanchu ra
Yedureduraina theliyani thapana
Kalisi raava naake anni
Niduralo nee thodunte
Thadisipova kalle naavi
Bayata padadha o vinthe
Intha dhooram veeche gaali
Yendhukosam raavali
Manchu vaana maatho cheri
Thadisipothu aadali
Needaina memokatenantu saagena
Thodaina mem kalisundalani korana
Dhikkulni dhaati polemu
Chukkalni thaaki raalemu
Okataina memu vidipone vidipomu
Navvuni navvuni nene kaana
Ni navvuni navvuni nene kaana
Navvuni navvuni nene kaana
Ni navvuni navvuni nene kaana
Jaaluvaarina navve nuvva
Yedhurayava naa thodai
Vela thaarala poti nuvva
Kalisi raava naa needai
Velugu raada naalo neela
Vennela avadha cheekatlo
Kalalu kanna neekai naala
Therichi unna kannullo
Rojaina neela unte mari chaaluna
Golaina neetho kalise cheyalana
Neelaga naaku verevaru
Nee antha dheggaravaleru
Neekunna pichi sari saate rarevaru
Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali
Ento theliyani haayira
Mari choosthunte bagundi ra
Pada pada manana yeda sodha vinana
January lo poga manchu ra
Adi choostunte mari kanchu ra
Yedureduraina theliyani thapana