• Song:  Ye Dhikkunna Nuvvunna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Jessi Gift

Whatsapp

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపె బలమేది లేదు సుమ పొంగే ఆలా వస్తే తలా వంచాలి వయసు అలలాంటిదేగా ప్రాయం వెనకాలే పయనించాలి ప్రణయం వెన్నడి రాగ జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే స రి గ రి స రి స రి గ స రి గ రి స రి స రి గ స రి స రి గ మా ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపె బలమేది లేదు సుమ గిరులే వణికే జలపాతం లో జోరు నీలో చూసా బంగారు ఎదిగే సొగసాయి ఎదురొస్తే పదహారు అలలై ఎగసే ఎద హోరు వర్ణాల విల్లు లో ఒక్కో రంగు తీసి వయ్యారి ఒంటికి పూసిందెవరు మనసే చేడకా నిలిచే నరా వరులెవరు జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే మధువే తొణికే ఆధరం మధు కలశం మౌనం కూడా ప్రియా మంత్రం అప్పుడు అప్పుడు తెగి పాడనీ ఒక ముత్యం వెనకే తిరిగ ప్రతి నిత్యం ఆ చిలక పలుకులే ఆలా ఆలా ఏరి నాలోని తలపులే స్వరాలూ చేసి నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా న రెక్కల కలనాపె బలమేది లేదు సుమ పొంగే ఆలా వస్తే తలా వంచాలి వయసు అలలాంటిదేగా ప్రాయం వెనకాలే పయనించాలి ప్రణయం వెన్నడి రాగ జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే స రి గ రి స రి స రి గ స రి గ రి స రి స రి గ స రి స రి గ మా ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా న రెక్కల కలనాపె బలమేది లేదు సుమ
Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama Na Rekkala Kalanaape Balamedi Ledu Suma Ponge Ala Vaste Tala Vanchaali Vayasu Alalaantidega Praayam Venakaale Payaninchaali Pranayam Vennadi Raaga Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Sa Ri Ga Ri Sa Ri Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma Girule Vanike Jalapaatam Lo Joru Neelo Chuusa Bangaaru Yedige Sogasai Yeduroste Padahaaru Alalai Yegase Yeda Horu Varnaala Villu Lo Okko Rangu Teesi Vayyari Vontiki Puusindevaru Manase Chedaka Niliche Nara Varulevaru Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Madhuve Tonike Adharam Madhu Kalasam Mounam Kuda Priya Mantram Appudu Appudu Tegi Padani Oka Mutyam Venake Tiriga Prati Nityam Aa Chilaka Palukule Ala Ala Yeri Naloni Talapule Swaraalu Chesi Neeke Istaa Sakhiyaa Kavitalu Kuurchi Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama Na Rekkala Kalanaape Balamedi Ledu Suma Ponge Ala Vaste Tala Vanchaali Vayasu Alalaantidega Praayam Venakaale Payaninchaali Pranayam Vennadi Raaga Jillele Jillele Juntatakita Jillele Jillele Jillele Juntatakita Jillele Sa Ri Ga Ri Sa Ri Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama Na Rekkala Kalanaape Balamedi Ledu Suma
  • Movie:  Yuvasena
  • Cast:  Bharath,Gopika,Sharwanand
  • Music Director:  Jassie Gift
  • Year:  2004
  • Label:  Aditya Music