• Song:  Tholi valape theeyanidi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Vivek Hariharan,K.S. Chitra

Whatsapp

తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది వేదంలాగ లిపి లేనిది వేధిస్తున్న సుఖమైనది ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చె ఓ పిలుపైనది చుక్కలనె నిలుపునది దిక్కులనె కలుపునది ఆకాశం తానై ఉన్నది ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది తొలి వలపె ఆ బాధే గుండెల్లో నా గూడె ఇది గుచ్చే రోజామాలే అది మాటల్లో నా మౌనం అది మనసుల్లో నా ధ్యానం అది యే రుణమో తెలియనిది యే వరము అడగనిది యే మజిలి చేరేనో అది ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కధల చేరే కంచికి తొలి వలపె తీయనిది ఆ బాధే తీరనది యెదకన్న లోతుగుంటది బ్రతుకల్లె తోడు ఉంటది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tholi valape theeyanidi aa daaham teeranadi Kaalam la karigiponidi praanam laa tirigi podadi Tholi valape teeyanidi aa daaham teeranadi Vedamlaaga lipi lenidi vedistunna sukhamainadi Odistunna gelupe adi odaarche o pilupainadi Chukkalane nilupunnadi dikkulane kalupunnadi Aakaasam thaanai unnadi Okkarilo iddaradi iddarilo okkatadi Neekosam nenai unnadi Tholi valape aa badhe Gundellona goode idi gucche roja maale adi Maatallona mounam adi manasullona dhyanam adi Ye runamo teliyanidi ye varamu adagani Ye majili chereno adi Eppatido yeruganidi enaatiki maruvanidi O kadhala chere kanchiki Tholi valape teeyanidi Aa baadhe teeranadi Yedakanna lotuguntadi Bratukalle todu untadi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  YuvaRaju
  • Cast:  Mahesh Babu,Sakshi Shivanand,Simran
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music