• Song:  Rama chilaka
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ramana Gogula

Whatsapp

రామ చిలక హే రామ చిలక రామ చిలకా ని నడక చూసి గుండె జారిపోయే లలనా వయ్యారి బామ్మ ని నడుము చూసి వొళ్ళంతా వేడెక్కే మదన తప్పు మాది కాదె పిల్ల టైట్ జీన్స్ వేస్తె ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దు దాటి పొతే వాట్స్ అప్ హే వాట్స్ అప్ వాట్స్ హి డూయింగ్ చెక్ ఇట్ అవుట్ ఐ సే చెక్ ఇట్ అవుట్ కాల్ మీ ప్రిన్స్ కాల్ మీ ప్రిన్స్ హే మిడ్డి లో నువ్వొస్తే తొంగి తొంగి చూస్తా స్టైల్ గా ఫ్రొక్ వేసి నువ్వొస్తే పైన చెయ్యి వేస్తా పిక్క నునుపు చూస్తే మాకు తిక్కరేగిపోయే ఉష్ కన్నె పిల్ల నీతో డాష్ డాష్ సోకు దోపిడీలు ఇంకా ఏక పీకుడే లే తిమ్మిరెక్కిపోతే పిల్ల దుమ్ము దులుపుతాలే వాట్స్ అప్ హే వాట్స్ అప్ కాల్ మీ ప్రిన్స్ ఓ పాపా ఐరోపా మ్యాప్ లాంటి వీపు ఓ బాలా క్యూబాల వుంది నాకు షేపు హే గుమ్మ వగలు చూస్తే మాకు రిమ్మ తెగులు పుట్టే వెస్ట్ కోస్ట్ పిట్టా నీకే డాష్ డాష్ డాష్ డాష్ చీర కట్టుకుంటే ఇంకా చిలకకొట్టుడేలే సిగ్గు జారిపోతే పాప మొగ్గ తుంపుడే లే రామ చిలకా ని నడక చూసి గుండె జారిపోయే లలనా వయ్యారి బామ్మ ని నడుము చూసి వొళ్ళంతా వేడెక్కే మదన తప్పు మాది కాదె పిల్ల టైట్ జీన్స్ వేస్తె ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దు దాటి పొతే డోంట్ స్టాప్ మీ డోంట్ స్టాప్ మీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rama chilaka hey rama chilaka Rama chilakaa ni nadaka chusi gunde jaaripoye lalanaa Vayyaari bhaamma ni nadumu chosi vollanta vedekke madana Tappu maadi kaade pilla tight jeans veste Aa hakku maaku unde nuvve haddu daati pote Whats up hey whats up Whats he doing Check it out I say check it out Call me prince Call me prince He middy lo nuvvoste tongi tongi choostaa Style gaa frock vesi nuvvoste paina cheyyi Vestaa pikka nunupu chooste maaku tikkaregipoye Ush kanne pilla nito daash daash Soku dopidile inka yeka peekude le Timmirekkipote pilla dummu duluputaale Whats up hey whats up Call me prince O paapaa iropaa map laanti vipu O baalaa cubala vundi naaku shepu He gumma vagalu chooste maaku rimma tegulu putte West coast pittaa neeke daash daash daash daash Cheera kattukunte inka chilakakottudele Siggu jaaripote paapa mogga tumpude le Rama chilakaa ni nadaka chusi gunde jaaripoye lalanaa Vayyaari bhaamma ni nadumu chosi vollanta vedekke madana Tappu maadi kaade pilla tight jeans veste Aa hakku maaku unde nuvve haddu daati pote Dont stop me Dont stop me

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  YuvaRaju
  • Cast:  Mahesh Babu,Sakshi Shivanand,Simran
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music