• Song:  Manasemo cheppina
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ramana Gogula,K.S. Chitra

Whatsapp

మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు అదేమిటో ఈ కధేమిటో అధరం మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం మధురం మధురం శ్రీ మధురాధిపతి రఖిలం మధురం నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా ఆ సరసం విరసం విరహం సరిగమ సంగీతం ఆ చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manasemo cheppina maate vinadhu adhi emo eevaala pedhavullo dhachinadhasale anadhu anaraani nijaala ye maaya chesayo ye matthu jallaayo aa kalle aashalatho vayassulo o nimisham nittoorupu o nimisham maimarapu adhemito ee kadhemito adharam madhuaram nayanam madhuram vachanam madhuram vadhanam madhuram charanam madhuram madhuram madhuram sri madhuraadhipathi rakhilam madhuram naa paruvam pranayam payanam parugule nee kosam naa hrudhayam vadhanam nayanam adigenu nee sneham nee roopame aalapanai nee choopuke nee dhananai mounalalo dhachanule ragalila mogalilaa aa sarasam virasam viraham sarigama sangeetham aa charanam chalanam gamanam yepudika naa sontham anukunnadhe cheppalani anukonidhe adagalani vooregina naa voohala meghalalo thelanule manasemo cheppina maate vinadhu adhi emo eevaala pedhavullo dhachinadhasale anadhu anaraani nijaala ye maaya chesayo ye matthu jallaayo ye maaya chesayo ye matthu jallaayo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  YuvaRaju
  • Cast:  Mahesh Babu,Sakshi Shivanand,Simran
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music