• Song:  Neevalaney
  • Lyricist:  Shreshta
  • Singers:  Karthik

Whatsapp

ఆపాలనకున్న చూసే కన్నులని రెప్పే పడదే ఎలాగా దాచాలనుకున్న నాలో ఆశలని మనసే వినదే ఎలాగ కుదురుగా లేనే లేనే నీవాలనే ఎం చేసావేమో ఏమో నీవే గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే ఎం చేసావు ఏమో నీవే నీవే నాలో నన్నే మాయం చేసే ఏదో మాయ నీవయి నీవలనే నీవల్లనే ఇంతలా సందడుల్లాన్ని నీవలనే నీవల్లనే ఓ… నీవలెనే నీవలనే గుండెల్లో సవ్వడులే.. కురిపించి అనురాగమంతా కలకాలం నిలవాలన్న కలలే నిజమయిపోని నిజమే నిత్యం కానీ పెనవేసే ఆనందాలే ఇంకెంతో పెరగాలిలా (పద పద పద పద మది ఇలా పదే పదే పదే నీవైపుకే ఇలా ) నేననే మాటే నేనే మరిచేలా ఓ ఎం చేసావేమో ఏమో నీవే ఎద గిల్లి మెల్లంగ నన్నే దోచి ఎం చేసావు ఏమో నీవే నీవే కవ్వించే కరిగించే వలపన్ని నీలోనే బందించి వేసావే దాచాలనుకున్న నాలో ఆశలని మనసే వినదే ఇలాగా ఏనాడు తెలియని ఏదో గమకమే ఇపుడే ఇపుడే నన్ను తాకి ఈ మైమరుపులే పెట్టె మెలికలే రేపే తీపి ఆశలనే నీవలనే నీవల్లనే ఇంతలా సందడులే ఏ నీవలనే నీవల్లనే ఓ నీవలెనే నీ నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే ఏ నీవలనే నీవల్లనే ఓ నీవలెనే నీవల్లనే ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Apaalanakunna chuse kannulani Reppe padadhe elagaa Daachalanukunna naalo aasalani Manase vinadhe elaaga Kudhuruga lene lene neevalanee Em chesavemo emo neeve Giliginthalu ennenno Ehdalo kalige Em Chesavu emo Neeve neeve Naalo nanne mayam chese Edho maaye neevayi Neevalane neevalane Inthala sandhadulee Neevalaney neevallane Oo neevalene Neevalaney gundello savvadulee Kuripinchi Anuragamantha Kalakalam nilavalanna Kalale nijamayiponi Nijame nithyam kaani Penavedse aanandhale Inketho Peragalilaa (Padha padha padha padha madhi illa Padhe padhe padhe nevaipuke illa) Nenane maate Nene marichelaa Oo em chesavemo Emo neeve yedha gilli mellanga nanne dochi Em Chesavu emo Neeve neeve Kavvinche kariginche vala panni Neelone bandinchi vesave Dachalanukunna naalo aasalani Manase vinadhe ilagaa Yenaaadu teliyani edho gamakame Ipude ipude nannu thaaki Ee maimarupule pette melikale Repe theepi aasalanee Neevalaney neevalane Inthala sandhadulu ee Neevalaney neevalane Oo neevalene Nee valane gundello savalle ye Neevalaney neevallane Oo neevalene Neevalaney Oo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yuddham Sharanam
  • Cast:  Lavanya Tripathi,Naga Chaitanya Akkineni
  • Music Director:  Vivek Sagar
  • Year:  2017
  • Label:  Lahari Music Company