ఆకాశం వాలీ
కళ్ళలోన దాగినది
చూపుల్లో చూపే
అలాగే మెరుపు తీగల్లె
ఆ.. అందాలే
అమర్చి చూపిందా
సూదల్లే గుండె గుచి గుచి
చంపుతుంది
ఇ కంగారె దహంగా మారిందా
గుటక వేసి చూస్తుంటే
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం
అయ్యో ఊహలతో సద్దుకుందిగా
అయ్యో అయ్యో చెయ్యి జారుతున్న
ప్రాణం తానే అందుకుందా
ఏదో ఏదో హాయి చేరుతున్న
తీరే కొత్తగా తోచిందా
సైగలో దాగిన భావమే తెలియాలంటే
బాషాకే అందని విధంగా మనమే చేరి
ఈ పెదవి పై తాకేలా
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం
అయ్యో ఊహలతో సద్దుకుందిగా
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం ఏదో
ఊహలతో సద్దుకుందిగా