నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందినవుతాను
నీ వొళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ
కౌగిల్లో వందేళ్ళుంటాను
చిలుకను నేను చేరుకువు నువ్వు
కోరికను వేళా కాదనకు
పలకను నేను బలపం నువ్వు
కలిసిన వేళా వలపులు రాయకుండా వేళ్ళకు
నీ ఇల్లు
నీ ఇల్లు
నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందినవుతాను
ఓ నీ వొళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ
కౌగిల్లో వందేళ్ళుంటాను
నీకే అందకపోతే అందం అందం కానే కాదు
నీతో ఆడకపోతే ఆటే కాదంట
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు
నీలో ఉండకపోతే నేనే కాదంట
దొరలాగా దొరికావు నిను దోచుకోక పోను
కథలాగా కదిలావు నిను చదవకుండా వేళ్లను
నీ ఇల్లు
నీ ఇల్లు
నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందినవుతాను
ఓ నీ వొళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ
కౌగిల్లో వందేళ్ళుంటాను
ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని
మువ్వ కూడా చెప్పేసింది సవ్వడి చెయ్యనని
చెప్పుసిగ్గు చెప్పేసింది గుట్టకు దాచేస్తానని
జారు పైట చెప్పేసింది మాటే జరనని
మగవాడి తగిలావు ముడి వేసుకోక పోను
వగలడి రాగిలావు సెగలనాచకుండా ఉండను
నీ ఇల్లు
నీ ఇల్లు
నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందినవుతాను
ఓ నీ వొళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ
కౌగిల్లో వందేళ్ళుంటాను
చిలుకను నేను చేరుకువు నువ్వు
కోరికను వేళా కాదనకు
పలకను నేను బలపం నువ్వు
కలిసిన వేళా వలపులు రాయకుండా వేళ్ళకు
నీ ఇల్లు
నీ ఇల్లు
నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందినవుతాను
ఓ నీ వొళ్ళు ఉల్లాసంగాను నా గవ్వల దండ
కౌగిల్లో వందేళ్ళుంటాను