• Song:  Gana gana
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sudha,Adnan Sami

Whatsapp

గణ గణ గణ గణ మంటూ జంటే నీతో కటేస్తా ర ధన ధన ధన ధన మంటూ మంటే నీలో పుట్టిస్తా ర గణ గణ గణ గణ మంటూ ముద్దులతో మర్దన చేస్తా ధన ధన ధన ధన మంటూ పెదవులతో మద్దత్తు ఇస్తా శృంగార యుద్ధం జరిపిస్త హేయ్ శంకనే నేడే పూరించేస్తా సరసాల క్షేత్రం చుపిస్తా హేయ్ ఈ నాడే విజృభించేస్తా హే గణ గణ గణ గణ హే ధన ధన ధన ధన మంటూ విన్యాసం చూపించేస్తా వికారాలు పోగొడతా సన్యాసం మార్పించేస్తా సుఖం పంచుతా హేయ్ కాషాయం వొదిలేసొస్త కమండలం విసిరేస్తా కామేశ్వరి యజ్ఞం చేస్తకధం తొక్కుతా హా మొగాడికి ఇవందిస్తా మహోత్స్వం జరిపిస్త అభ్హా అభ్హా చెలి చీరకి విశ్రాంతిస్థ క్షణానికి ఓ కాటేస్తా దింకథ దింతక త తకిదిన థోమ్ తకిదిన థోమ్ దింకథ దింతక త తకిదిన థోమ్ తకిదిన థోమ్ చిందర వందర తొందర తొందర త్వరపడదాం త్వరపడగా ముందర ముందర సుందరి వుంది ర ముడి పడదాం ర గణ గణ గణ మంటూ హే అరికాలిని తాకలంట ఆలా పైకి రమ్మంటా మోకాలికి మొక్కాలంటా అదో ముచ్చట హే నీ నడుముని రవ్విస్తుంటా నిధానంగ వొస్తుంటా నీ నాభిని ధువేస్తుంటా అదో అచ్చట హా అందాలు నావేనంటా అనుభవాలు మనవంటా అన్వేషణ నాదేనంట అమృతాలు మనమంటా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ గణ గణ గణ గణ మంటూ జంటే నీతో కటేస్తా ర ధన ధన ధన ధన మంటూ పెదవులతో మద్దత్తు ఇస్తా శృంగార యుద్ధం జరిపిస్త హేయ్ శంకనే నేడే పూరించేస్తా సరసాల క్షేత్రం చుపిస్తా హేయ్ ఈ నాడే విజృభించేస్తా హే గణ గణ గణ గణ హే ధన ధన ధన ధన మంటూ గణ గణ మంటూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gana gana gana gana mantu daruve neetho katestha ra dhana dhana dhana dhana mantu mante neelo putistha ra Gana gana gana gana mantu mudhulatho mardhana chestha dhana dhana dhana dhana mantu pedhavulotho mathu vodhilistha Srungara yudham nerpistha heyyy srungaru nede puyistha Sarsala kshetram chupisthaaheyyy ee nade vijrubinchesthaa Heyy gana gana gana mantu dhana dhana dhana dhana mantu Vinayasam chupinchestha vikarala pokadatha sanyasam marpinchestha sukam panchutha Heyy kashayam vodhilesosthakamadalam visirestha kameswari yagnam chesthakadham thokutha Haa mogadiki evandhistha mohothswam jaripistha abhhaa abhhaa chelli needaki visandhistha kshananiki o katesthaa Dhinkatha dhinthaka tha thakidhina thom thakidhina thom dhinkatha dhinthaka tha thakidhina thom thakidhina thom Chindara vandara thondhara thondhara twarapadadham twarapadgaa Mundhara mundhara sundari vundhi ra mudi padadham ra Gana gana gana mantu Hey arikalini thakalata ala pyiki ramanta moklaiki mudhulanta adho muchata Hey nee nadumuni ravisthunta nindhanam ga vosthunta nee nabini dhuvesthunte adho achata Haa andhalu navenataanubhavalu manavanta anveshana nadhenantaamrurthalu manavanta Hare rama hare krishna hare rama hare rama hare krishna hare rama Heyy gana gana gana mantu Gana gana gana gana mantu pedhavulotho mathu vodhilistha Srungara yudham nerpistha heyyy srungaru ne puyistha Sarsala kshetram chupisthaaheyyy ee nade vijrubinchesthaa Heyy gana gana gana mantu gana gana gana mantu Gana gana mantu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yogi
  • Cast:  Nayanthara,Prabhas
  • Music Director:  Ramana Gogula
  • Year:  2007
  • Label:  Aditya Music