• Song:  Dolu baja
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం డోలు బాజా ఆటల్లో నీవే వేటి వంట శివశంకర ఈలా వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించార కాళేశ్వర హర నీ కాళీ అందే భాగ్యమేదో నాకివ్వరా నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించర అః ముక్కంటి నువ్వే దిక్కంటి శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రారా గౌరీ ప్రాణేశ్వర ఇక నా గుండె కాదా నీ వెండి కొండా ఉండి పోరా లోకేశ్వర డోలే రే డోలే రే నీ శిరసు పైన ఎం ఉన్నది చందమామ వెలుగున్నది నీ గొంతు పైన ఎం ఉన్నది నీలి రంగు నీడున్నది అరె డం డం డం డమారు కామాలు చెప్పెను నీలో వెలుగు నీలో కలిసున్నది హే ధూమ్ ధూమ్ ధూమ్ పొదుకు భయము ఉండొద్దు అంటూ నీలో ఉన్న సత్యా ని కంటున్నా ముక్కంటి నువ్వే దిక్కంటి శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రారా గౌరీ ప్రాణేశ్వర ఇక నా గుండె కాదా నీ వెండి కొండా ఉండి పోరా లోకేశ్వర హర హర మహాదేవ శివశంకర హర హర మహాదేవ శివశంకర నీ కంటిలోన నిప్పున్నది భగ్గు మంటే భోగయితది ఆ అగ్ని నాపె దేమున్నది గంగ నీకు తోడున్నది అరె బం బం బం ప్రమాది కడవు వంటుంది నీలో నీరు నిప్పు కూడున్నది మరి ఘం ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ నీవు చెప్పేయ్ వేదాన్ని వింటున్న శంభో శివ శంభో శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రారా గౌరీ ప్రాణేశ్వర ఇక నా గుండె కాదా నీ వెండి కొండా ఉండి పోరా లోకేశ్వర డోలు బాజా ఆటల్లో నీవే వేటి వంట శివశంకర ఈలా వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించార కాళేశ్వర హర నీ కాళీ అందే భాగ్యమేదో నాకివ్వరా నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించర అః ముక్కంటి నువ్వే దిక్కంటి శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రారా గౌరీ ప్రాణేశ్వర ఇక నా గుండె కాదా నీ వెండి కొండా ఉండి పోరా లోకేశ్వర హర హర మహాదేవ శివశంకర డొల్లే రే హర హర మహాదేవ శివశంకర డొల్లే రే హర హర మహాదేవ శివశంకర డొల్లే రే హర హర మహాదేవ శివశంకర డొల్లే రే
Shivaya nama om Shivaya nama om Shivaya nama om Dolu baja aatallo neeve Veti vanta sivasankara Keela vesi gaggolu chese Aata nadi deevinschara Kaaleshwara hara nee kaali andhe Bhagyamedho naakivvara Nee mundu nenu chindese yogam Rozu naaku andhinschara Aha mukkanti nuvve dikkanti Siva maa intilone nuvvunte chalu Rara gowri praneshwara Ika naa gunde kaada nee vendi konda Undi pora lokeshwara Dole re Dole re Nee sirasu paina em unnadi Chandamama velukunnadi Nee konthu paina em unnadi Neeli rangu needunnadi Are dum dum dum gamaru kamalu Cheppeyi neelo Velugu needo kalisunnadi Hey dhum dhum dhum podhuku bayamu Undodhu antu Neelo unna sathya ni kantunna Mukkanti nuvve dikkanti Siva maa intilone nuvvunte chalu Rara gowri praneshwara Ika naa gunde kaada nee vendi konda Undi pora lokeshwara Hara hara mahadeva sivasankara Hara hara mahadeva sivasankara Nee kantilona nippunnadhi Bhaggu mante bhoggeytadhi Aa agni nape demunnadhi Ganga neeku thodunnadhi Are bum bum bum pramadi kadavu Vantundi neelo Neeru nippu koodunnadhi Mari gham gham gham Manushi manushi kalisundaalantu Neevu cheppey vedani vintunna Shambo siva shambo Siva maa intilone nuvvunte chalu Rara gowri praneshwara Ika naa gunde kaada nee vendi konda Undi pora lokeshwara Hara hara mahadeva sivasankara dole re Hara hara mahadeva sivasankara dole re Hara hara mahadeva sivasankara dole re Hara hara mahadeva sivasankara dole re
  • Movie:  Yogi
  • Cast:  Nayanthara,Prabhas
  • Music Director:  Ramana Gogula
  • Year:  2007
  • Label:  Aditya Music