ఆహా ఓహో వాట్ ఏ కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నె గీటి కన్నె గుండెల్ని
ఎండల్లో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే
హే నిన్ను చూడకుంటే చాలు చెంపల్లోన పింపుల్
నీ చూపే తాకిందంటే బుగ్గల్లోన డింపుల్
నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హేండిల్
నాతోడై నువ్వే ఉంటె థౌసండ్ వాట్స్ కండ్లె
హే ముట్టుకుంటే నువ్వు సిగ్గులన్ని పంచర్
ముట్టడించి వేసేయ్ ముద్దుల్తోనే టింక్చర్
అప్పగించావే సోకులున్న లోకకర్
మంటపెట్టినవే గుండెల్లోనా క్రాకెర్
కం ఆన్ కం ఆన్ యు అర్ మై బ్యూటీ ప్యాకెట్టు
హే కం ఆన్ కం ఆన్ యు అర్ మై రోజా రాకెట్టు
ఆహా ఓహో వాట్ ఏ కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నె గీటి కన్నె గుండెల్ని
ఎండల్లో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే
నీవలెరా ఒళ్ళంతా ఫీవర్
తగిలిస్తావా నీ చేతి కూలర్
చలి గా గిలి గా చేస్తాలే ఫేవోర్
ఫ్రీజ్ ఐపొద్దే థెర్మోమీటర్
వ్రాప్పేర్ లో ఉన్న ఆపిల్ ఫోన్ అల్లే
ఓపెన్ చెయ్ నన్ను సూపర్ మన్ అల్లే
రెయిన్బో లో లేని ఇంకో రంగాళ్లే నీలో పొంగే చుసాలే
కం ఆన్ కం ఆన్ యు అర్ మై బేబీ బుల్లెట్టు
హే కం ఆన్ కం ఆన్ యు అర్ మై రూబీ లోకెట్టు
హే నిదరే మాని నీకోసం వెయిటింగ్
నువ్వే రాక గోళ్లన్నీ బిటింగ్
పక్కన పెడతా ఇన్నాళ్ల ఫాస్టింగ్
ఇప్పుడే నీతో ముద్దుల మీటింగ్
అలమారా నిండా అందం దాచాలే
అమాంతం నీకు వెల్కమ్ చెప్పాలి
అబ్బో ఫుల్మూన్ లా ఉన్న పాపడ్ నువ్వేలే
రైట్ నౌ టేస్ట్ ఏ చేస్తాలే హాయ్ హాయ్ హాయ్
కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్
యు అర్ మై పిల్లా పుల్లట్టు
హే కం ఆన్ కం ఆన్ యు అర్ మై కారం కట్లెట్
Aahaa oho what a kurrode
Andari manasulu dochesthunnaade
Kanne geeti kanne gundelni
Endallo vaanallo manchullo munchesthunnaade
Hey ninnu choodakunte chaalu chempallona pimple
Nee choope thaakindante buggallona dimple
Nuvvu leni life antene cycle leni handle
Naathodai nuvve unte thousand watts candle
Hey muttukunte nuvvu siggulanni punture
Muttadinchi vesey muddulthone tincture
Appaginchinaave sokulunna locker
Mantapettinaave gundellona cracker
Come on come on you are my beauty packettu
Hey come on come on you are my roja rockettu
Aahaa oho what a kurrode
Andari manasulu dochesthunnaade
Kanne geeti kanne gundelni
Endallo vaanallo manchullo munchesthunnaade
Neevalleraa ollanthaa fever
Thagilisthaavaa nee chethi cooler
Chali gaa gili gaa chesthaale favour
Freeze aipodde thermometerrr
Wrapper lo unna apple phone alle
Open chey nannu super man alle
Rainbow lo leni inko rangalle neelo ponge chusale
Come on come on you are my baby bullettu
Hey come on come on you are my ruby lockettu
Hey nidare maani neekosam waiting
Nuvve raaka gollanni biting
Pakkana pedathaa innaalla fasting
Ippude neetho muddula meeting
Almaaraa nindaa andam daachaale
Amaantham neeku welcome cheppaale
Abbo fullmoon laa unna papad nuvvele
Right now taste ye chusthaale Hai hai hai
Come on come on come on come on come on
You are my pillaa pullattu
Hey come on come on you are my kaaram cutlettu