• Song:  Oye Oye
  • Lyricist:  Sri Mani
  • Singers:  David Simon,Andrea Jeremiah

Whatsapp

అర్ యు బాచిలర్ ఆహా అర్ యు బాచిలర్ ఓ అర్ యు బాచిలర్ ఆహా అర్ యు బాచిలర్ ఓ బేబీ ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్ ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయ్ ఓయ్ లిప్ లోన కాస్త రెడ్ ఎక్కువాయె చలో చలో ఓ వీర నే చలాకి జాననురా ఏ హలో హలో సుకుమార ఇక రా రా రా రా రా హే న న న న న న న డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా న న న న న న న స్పేస్ ఏ లేదు గుండెల్లోనా ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్ అర్ యు బాచిలర్ ఆహా అర్ యు బాచిలర్ ఓ ఐఫోన్ నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా లవ్ వైఫై ని నన్ను కనెక్ట్ చేసుకో జరా నీ నెట్వర్క్ కి నా చుట్టూ పక్క సిగ్నల్ ఉండదే ఎంత ట్రై చేయి నా లైన్ నీకు అసలందదే హే ఎంత కాలమోయ్ సోలోగా నీ సోలెమాటే నేనుండంగా నీకంత సీన్ లేదే పిల్ల నను గుచ్చి గుచ్చి చంపమాకిలా న న న న న న న డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా న న న న న న న స్పేస్ ఏ లేదు గుండెల్లోనా నాతో దాటకొస్తే నీ సొమ్మేం పోదు కదా కప్ కాఫీ ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదు గా హ హా హా ఒక్క డేట్ తోటి నీ ఫేట్ ఎం మారిపోదే ఇష్టమంటూ లేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్తా నీ ఇష్టమెంటో కనిపెట్టేస్తా అది అంత సులువు కాదే లైలా నువ్వు పగటి కళలు కనకులే ఇలా న న న న న న నా డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా న న న న న న న స్పేస్ ఏ లేదు గుండెల్లోనా అర్ యు బాచిలర్
Are you bachelor Aahaa Are you bachelor Oo Are you bachelor Aahaa Are you bachelor Oo Baby Oye oye ninnu choosthe naaku picchi ekkipoye Oye oye manasukemo rendu rekkalocchinaaye Oye oye ninnu choosthe naaku picchi ekkipoye Oye oye lip lona kaastha red ekkuvaaye Chalo chalo oo veera ne chalaaki jaananuraa Ye hello hello sukumaara ika raa raa raa raa raa Hey na na na na na na na Dont follow me oo haseena Na na na na na na na Space ye ledu gundelonaa Oye oye ninnu choosthe naaku picchi ekkipoye Oye oye manasukemo rendu rekkalocchinaaye Are you bachelor Aahaa Are you bachelor Oo Iphone nenu nannu touch chey sundaraangudaa Love wifi ni nannu connect chesuko jaraa Nee network ki naa chuttu pakka signal undade Entha try cheyi naa line neeku asalandade Hey entha kaalamoy sologaa nee solemate nenundangaa Neekantha scene lede pilla Nanu gucchi gucchi champamaakilaa Na na na na na na na dont follow me oo haseenaa Na na na na na na na space ye ledu gundelonaa Naatho datekosthe nee sommem podu kadaa Cup coffee isthe pedda thappem Jarigipodu gaa ha haa haa Okka date thoti nee fate em maaripode Ishtamantu leni romance lo taste undade Nee heart book open chestha Nee ishtamento kanipettesthaa Adi antha suluvu kade lailaa Nuvu pagati kalalu kanakule ilaa Na na na na na na na dont follow me oo haseenaa Na na na na na na na space ye ledu gundelonaa Are you bachelor
  • Movie:  Yevadu
  • Cast:  Ram Charan,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Aditya Music