• Song:  Freedom
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Suchith Suresan

Whatsapp

ఫ్రీడమ్ ఫ్రీడమ్ పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజాం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడెంత ఆయన భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే ఫ్రీడమ్ ఇది మా కె మా కె సొంతం ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం తెల్లని కాగితం రాసుకో జీవితం ఏది ర శాశ్వతం కీర్తి ర నిరంతరం నీ తెగువే చూపైనా నీ గాధలు చాటైన తెలుగు వీర లేవరా నీ దారికి ఎవరైనా నీకెదురే నిలిచేనా నిన్నే నువ్వు నమ్మమంటే లోకం నీదే ర ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం ఎందరో ఆశకి కొందరే ఊపిరి అందులో ఒకడివై వెలగర వెయ్యేళ్ళకి యేలేసేయ్ రాస్తుంటే ఏ ఊర్లో నువున్న వెతుకుతారు చూడరా నీ చూపుకి మాటంటే ఆ మాటకు ఊపుంటే ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా ఫ్రీడమ్ ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Freedom Freedom Pogaru poti maadhe vayasu vedi maadhe Yedhige hakku maadhe vedham vegam maadhe Poru pantham maadhe udike raktham maadhe Geliche naizam maadhe ee sidhantham maadhe Yevadentha ayna bhayame erugani yavvana mantram Madhe madhe madhele Freedom idi maa ke maa ke sontham Freedom idi yuvathaku mantram Freedom idi maake maake sontham Freedom touch chesthe chestham antham Thellani kaagitham raasuko jeevitham Edi ra sashvatham keerthi ra nirantharam Nee theguve choopaina nee gaadhalu Chaataina telugu veera levara Nee dhaariki evarayna nekedhure nilichena Ninne nuvvu nammavante lokam nedhe ra Freedom idi maake maake sontham Freedom idi yuvathaku mantram Freedom idi maake maake sontham Freedom touch chesthe chestham antham Endharo aasaki kondhare oopiri Andulo okadivai velagara veyyellaki Yelesey raathunte ye oorlo Nuvunna vethukutaru chudara Nee choopuki maatunte aa maataku oopunte Yevado epudo charithaku punadhe nuvvera Freedom idi maa ke maa ke sontham Freedom idi yuvathaku mantram Freedom idi maake maake sontham Freedom touch chesthe chestham antham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yevadu
  • Cast:  Ram Charan,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Aditya Music