• Song:  O Kala
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Harini

Whatsapp

ఓ కల ఓ కల చూడకే అలా హే ఇలా నీ వల అల్లితే ఎలా మరో ప్రపంచమే అలా వరించగా పరుగులు తీసే నా ఎదకి నిలకడ నేర్పేదేలా కుదురుగా ఉంటె మంచిదని వెనకకి లాగేదెలా ఓ కల ఓ కల చూడకే అలా కన్నులే వెతికే వెలుతోరు నీడని ఇపుడే ఇపుడే తెలిసినది తననే పిలిచే పిలుపులు నీవని వయసు ఇపుడే తేల్చుకున్నది నిదురకి చేరితే జోల నువ్వే మెలుకువ వచ్చిన ఎదుట నువ్వే ఇక నిన్ను వీడటం ఎలా అది ఎలా ఓ కల ఓ కల చూడకే అలా ఎడమ కుడిలో ఎవరు లేరని వణికే పెదవి పలికినది నిజమే పలికే చొరవని చేయవని నసిగినది నంచకనది మనసుకి చేరువ ప్రతి ఒకరు మనకిక దూరమై అనివెదురు మరి నిన్ను చేరడం ఎలా అది ఎలా ఓ కల ఓ కల చూడకే అలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O kala o kala Choodake aala Hey ila nee vala alithe elaa Maro prapanchame Alaa varinchaga Parugulu these naa yedhaki Nilakada nerpedela Kuduruga unte manchidani Venakaki laggedhela O kala o kala choodake aala Kannule vethike veluthoru needani Ippude ipude telisinadi Tanane piliche pilupulu neevani Vayasu ipude telchukunadi Niduraki cherithe jola nuvve Melukuva vachina eduta nuvve Ikka ninnu veedatam ela Adi ela O kala o kala choodake aala Edama kudilo evaru lerani Vanike pedavi palikinadhi Nijame palike choravani cheyivani Nasiginadhi nanchakanadhi Manasuki cheruva prathi okaru Manakika dhooramai anivedhuru Mari ninnu cheradam ela Adi ela O kala o kala choodake aala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yevade Subramanyam
  • Cast:  Malavika Nair,Nani,Vijay Deverakonda
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2015
  • Label:  T-Series