అద్దం లో నిను చూసుకో
నిన్నే నువ్వు ప్రశ్నించు కో
నువ్వెవరో తెలుసుకో
ఓ హూ అర్ యు
సన్ అఫ్ శివ కైలాసం
మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం
బిజినెస్ హై మేర కామ్
అల్ అరౌండ్ నాదే ధూమ్ ధామ్
వేగం నా వేదాంతం
గెలవడం ఏయ్ నా సిద్ధాంతం
నౌ యు నో హూ ఐ అం
నో నో నో నో
నువ్వు నువ్వు కాదు
వెతకనిదే జవాబు రాదు
మనసుని లెన్స్ పెట్టి
జర ఆరా తీసి
గుర్తించు నువ్వెవరో
నో నో నో నో
ఊరు పేరు కాదు
కనబడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు దాటి
నీ లోనికి చూసి
రాబట్టుకో ఆన్సర్ఉ
మల్టీ క్రోర్ కంపెనీ కి
ఉడ్ బి ఓనర్ ని
నా కి అర్థం లేని
క్యూస్షన్స్ ఎందుకని
ఆల్వేస్ నేనే నెంబర్ వన్ అవాలని
డే అండ్ నైట్ పరుగే పరుగు
డైలీ నా పని
అయ్యో రామ బ్రేక్ ఏయ్ లేని ని జర్నీ
రాయ్ అంటోంది హల్ట్ ఏయ్ లేదని
ఎదో చోట కట్టేయండి గుర్రాన్ని
నీకే నువ్వు తెలిసే దెప్పుడు అని
నా రూట్ ఏంటో ఫేట్ ఏంటో
చేరేటి హెయిట్ ఏంటో
అన్ని తెలిసిన సూపర్ సుబ్బు ని
ఎవరీ టైం నన్నే నేను ఓడిస్తూ ఉంటా
పై పై ఎతుల్లోకి పెరిగిపోతుంటే
రైట్ ఓ రాంగ్ ఓ
నాకు అక్కర్లేదంట
కోరుకుంది పొందటం
నా బర్త్ రైట్ అంట
ఆకాశం లో జండా పాతే తొందర్లో
నీ వేరు మూలం మిస్ అయితే ఎట్టా
నక్షత్రాల్ని బేరం చేసే సందట్లో
గాల్లో మేడలు కట్టావో తంటా
నేనే చోట ఉన్నానో
ఆ చోటేయ్ నాకిష్టం
ఎక్కడుంచి వస్తే ఏంటట
నో నో నో నో
నువ్వు నువ్వు కాదు
వెతకనిదే జవాబు రాదు
మనసుని లెన్స్ పెట్టి
జర ఆరా తీసి
గుర్తించు నువ్వెవరో
నో నో నో నో
ఊరు పేరు కాదు
కనబడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు దాటి
నీ లోనికి చూసి
రాబట్టుకో ఆన్సర్ఉ
Addam lo ninu choosuko
Ninne nuvvu prashninchu ko
Nuvvevvaro telusuko
Oo Who are you
Son of siva kailasam
My name is subramanyam
Business hai mera kaam
All around naade dhoom dhaam
Vegam naa vedantam
Gelavadam ey naa sidhantam
Now you know who i am
No no no no
Nuvvu nuvvu kaadu
Vetakanide javabu raadu
Manasuni lens petti
Zara aara teesi
Gurtinchu nuvvevaru
No no no no
Ooru peru kadu
Kanabadu oddu podavu kaadu
Masakala poralu daati
Nee loniki choosi
Raabattuko answeru
Multicrore company ki
Would be owner ni
Naa ki artham leni
Questions endukani
Always nene number one avalani
Day and night paruge parugu
Daily na pani
Ayyo rama break ey leni ni journey
Raii antondi halt ey ledani
Edo chota katteyande gurranni
Neeke nuvvu telise deppudu ani
Na route ento fate ento
Chereti height ento
Anni telisina super subbu ni
Everytime nanne nenu odistu unta
Pai pai ethulloki perigipotunta
Right o wrong o
Naaku akkarledanta
Korukundi pondatam
Naa birth right anta
Aakasam lo janda paathe tondarlo
Nee veru moolam miss aithe etta
Nakshatralni beram chese sandattlo
Gallo meydalu kattavo tanta
Neene chota unnano
Aa chotey naakishtam
Ekkadunchi vasthe entata
No no no no
Nuvvu nuvvu kaadu
Vetakanide javabu raadu
Manasuni lens petti
Zara aara teesi
Gurtinchu nuvvevaru
No no no no
Ooru peru kadu
Kanabadu oddu podavu kaadu
Masakala poralu daati
Nee loniki choosi
Raabattuko answeru