నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి ఓదని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూదామా
రేయి పగలనక ఎండా వాననకా
తెలిసి తెలియనివన్ని చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి
కిందపడి లేచే మొళి
ఒక వెండి గొలుసు వొల్లె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునేపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునేపుడు
కలలే చేరగవని కలతే వలదు అని
అనుదినం రాత్రి తానే నిదురపుచ్చునులే
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి
ఆ కళ్ళతోటే కళలు కాచామన్నదిలే ఓ
అల్లరేన్తా చేసిన ఓర్చుకున్నలే
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలె
నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి ఒద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూదామా
రుతువులు మారిపోగా కాలమిట్ట దొర్లిపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చుసాలే
రాసే నీ వేళ్ళు చూసి నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితాలెన్నో గుర్తుకోచేనులే
ధ్రువముల నడుమ సాగే దూరం ఓనాడు ఓ
భుజమున నీ శ్వాస ఉగెను నేడు
నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి ఓదని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూదామా