నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలే క్లాసికల్
నీ ఊహలే ఆజ్కల్ చంపుతున్నవే
నీ చూపులే కాక్టెయిల్ నీ మాటలే మోక్టైల్
నీ కోసమే పోనీటైల్ వేసినాను లే
బౌండరీ దాటినా బంతిలా
గుండెదుకిందిలే ఏంటి ల
ఎప్పుడు లేనిదీ మానసిలా
గంతులేస్తుంది లే స్ప్రింగ్ ల
నువ్వంటే ఇష్టం ఇష్టం
నువ్వే లే నా అదృష్టం
నా హార్ట్ సిస్టం లోన నిన్నే దాచానే
నీ చూపులే కాక్టెయిల్ నీ మాటలే మోక్టైల్
నీ కోసమే పోనీటైల్ వేసినాను లే
నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలే క్లాసికల్
నీ ఊహలే ఆజ్కల్ చంపుతున్నవే
ఏ నిమిషము కనురెప్పే షట్డౌన్ కాదే
రోజంతా నీకేసి చూస్తున్నదే
లవ్ మెయిల్ లు లో కిస్సు పంపించనా
ఫీలింగ్స్ అన్ని ప్రింటు తీసివ్వనా
నువ్వు నా మిరకిల్ నేను నీ ఆరాకిల్
ఇవ్వనా మేర దిల్ దీవాననై
నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలు క్లాసికల్
నీ ఊహలే ఆజ్కల్ చంపుతున్నవే
నీ చూపులే కాక్టెయిల్ నీ మాటలే మోక్టైల్
నీ కోసమే పోనీటైల్ వేసినాను లే
నీ కలలతో గడి గడికి
నా కనులు ఫైటింగ్
నీ వల్లే రోజంతా ఏదో థ్రిల్లింగ్
మెరిసావు లే కొత్త సన్ రైస్ ల
మురిసాను లే నేను సన్ ఫ్లవర్ల
మనసనే బటర్ఫ్లై
ఎగరదా ఇన్ ది స్కై
తలపులే ఉయాలై ఊగే క్షణం
నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలే క్లాసికల్
నీ ఊహలే ఆజ్కల్ చంపుతున్నవే
నీ చూపులే కాక్టెయిల్ నీ మాటలే మోక్టైల్
నీ కోసమే పోనీటైల్ వేసినాను లే
బౌండరీ దాటినా బంతిలా
గుండెదుకిందిలే ఏంటి ల
ఎప్పుడు లేనిదీ మనసిలా
గంతులేస్తుంది లే స్ప్రింగ్ ల
నువ్వంటే ఇష్టం ఇష్టం
నువ్వే లే నా అదృష్టం
నా హార్ట్ సిస్టం లోన నిన్నే దాచానే
నీ చూపులే కాక్టెయిల్ నీ మాటలే మోక్టైల్
నీ కోసమే పోనీటైల్ వేసినాను లే
నీ నవ్వులే మ్యూజికల్ నీ నడకలే క్లాసికల్
నీ ఊహలే ఆజ్కల్ చంపుతున్నవే
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Boundary dhaatina banthilaa
Gundedhukindhile enti la
Yeppudu lenidhi manasila
Ganthulesthundhi le spring la
Nuvvante ishtam ishtam
Nuvve le naa adhrushtam
Naa heart system lona ninne daachaane
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Ye nimishamu kanureppe shutdown kaadhe
Rojanthaa neekese chusthunnaddhe
Love mail lu lo kissu pampinchanaa
Feelings anni printu theesivvanaa
Nuvvu naa miracle nenu nee oracle
Ivvanaa mera dil deewaananai
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Nee kalalatho gadi gadiki
Naa kanulu fighting
Nee valle rojanthaa yedho thrilling
Merisaavu le kottha sunrise la
Murisaanu le nenu sunflower la
Manasane butterfly
Egaradhaa in the sky
Thalapule vuyalai vooge kshanam
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Boundary lu dhaatina banthilaa
Gundedhukindhile enti la
Yeppudu lenidhi manasila
Ganthulesthundhi le spring la
Nuvvante ishtam ishtam
Nuvve le naa adhrushtam
Naa heart system lona ninne daachaane
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave