• Song:  Kothaga Arey
  • Lyricist:  Bhanu Dice
  • Singers:  Laharika Karepe

Whatsapp

కొత్తగా అరేయ్ ఉందే లోకం పరిచేయం లేదు ఎలాఆఆ మీరేగా నాకు లోకం చూపి మార్చేగా నన్ను ఇలా ఎలా ఎలా ఎడారిన నిరీక్షణే చూసానుగా ఎలా ఎలా మీతో ఇలా ఈఈ క్షణం చాలంటున్న కొత్తగా అరేయ్ ఉందే లోకం పరిచేయం లేదు ఎలాఆఆ మీరేగా నాకు లోకం చూపి మార్చేగా నన్ను ఇలా ఎలా ఎలా ఎడారిన నిరీక్షనే చూసానుగా ఎలా ఎలా మీతో ఇలా ఈఈ క్షణం చాలంటున్న మదినే దీవిలా విధినే ఇలా ఓ ఖైదీల జగమే దొరికేయీ అనే పాడే ఈ కోయిల కాసేపు కాలనీ గడిపేయ్ ఇలా నాతోనే ఉంటారుగా ఇలా ముందెప్పుడూ కనరాని ఓఓఓ వింతల నా చెంత చిరునవ్విలా ఎలా ఎలా ఎలా ఎడారిన నిరీక్షణే చూసానుగా ఎలా ఎలా మీతో ఇలా ఈఈ క్షణం చాలంటున్న
Kothaga arey unde lokam paricheyam ledu yelaaaaa Meerega naku lokam chupi marchega nannu Eelaaaa Yela yela yedaarina nireekshaneeee choosanuga Ela yela meetho ila eeee kshanam Chalantunna Kothaga arey undey lokam paricheyam ledu yelaaaa Meerega naku lokam chupi marchega nannu Eelaaaa Yela yela yedaarina nireekshaneeee choosanuga Ela yela meetho ila eeee kshanam Chalantunna Madineeeee divila vidhine ila oo khaidi la Jagamee dorikeee ane paade ee koyila Kaasepu kaallani gadipey ila Naathone untaaru gaa ila Mundepudu kanaraani ooo vinthala Na chentha chirunavvilaaa yela Yela yela yedaarina nireekshaneee Choosanuga Ela yela meetho ila eeee kshanam Chalantunna
  • Movie:  Yela
  • Cast:  Harshadice, Manasvi, Bhavana, Anshu,Keerthana,Tanai, Kireeti, Murali, Sridha
  • Music Director:  Nandhan Raj Bobbili
  • Year:  2021
  • Label:  Aditya Music