• Song:  Vintunnava
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Shreya Ghoshal

Whatsapp

పలుకులు నీ పేరే తలుచుకున్న పెదవుల అంచుల్లో అణుచుకున్న మౌనముతో నీ మదిని బంధించ మన్నించు ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా వింటున్నావా వింటున్నావా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా విన్న వేవేల వీనల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్న తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్న చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న ఓహ్ బతికుండగా నీ పిలుపులు నేను విన్న ఏమో ఏమో ఎం అవుతుందో ఏదేమైనా నువ్వే చూసుకో విడువను నిన్నే ఇక పైన వింటున్నావా ప్రియా గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే నన్నే ఆపి నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్న తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా ఆధ్యంతం ఏదో ఏదో అనుభూతి ఆధ్యంతం ఏదో అనుభూతి అనవర్గం ఇలా అందించేది గగనం కన్నా మునుపటిది భూతలం కన్నా ఇది వెనుకటిది కాలం తోనా పుట్టింది కాలం ల మారే మనస్సే లేనిదీ ప్రేమ రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంట నీదానినై నిన్నే దాడి చేసుకుంటా ఎవరిని కలువని చోటులలోన ఎవరిని తలవని వేళలలోన తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా విన్న వేవేల వీనల సంతోషాల సంకీర్తనలు న గుండెల్లో ఇప్పుడే వింటున్న తొలిసారి నీ మాటల్లో పులకింతలు పదనిసలు విన్న చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న ఓహ్ బతికుండగా నీ పిలుపులు నేను విన్న

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Palukulu nee pere taluchukunna pedavula anchullo anuchukunna mounamutho nee madhinii bandhincha manninchu priyaa tarime varama tadime swarama idhigo ee janma needani antunna vintunnava vintunnava vintunnava tarime varama tadime swarama idhigo ee janma needani antunna vintunnava vintunnava vintunnava vintunnava vintunnava vinna vevela veenala santhoshala sankeerthanalu na gundello ippude vintunna Tolisari nee matallo pulakinthala padanisalu vinna chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna oh bathikundaga nee pilupulu nenu vinna Yemo yemo em avuthundo yedemaina nuvve chusuko viduvanu ninne ika paina vintunnava priya gaalilo tella kaagithamla nenala theli aaduthunte nanne aapi nuvve raasinaa aa patalane vintunna tarime varama tadime swarama idhigo ee janma needhani antunna vintunnava vintunnava vintunnava vintunnava vintunnava aadhyantham yedho yedho anubhuthi aadhyantham yedho anubhuthi anavaragam ila andhinchedhi gaganam kanna munupatidhi bhuthalam kanna idi venukatidhi kalam thona puttindhi kalam la maare manasse lenidhi prema Ra ila kowgillalo ninnu daachukunta needaninai ninne daadi chesukunta evarini kaluvani chotulalona evarini taluvani velalalona tarime varama tadime swarama idhigo ee janma needhani antunna vintunnava vintunnava vintunnava vintunnavaaa vinna vevela veenala santhoshala sankeerthanalu naa gundello ippude vintunna tolisari nee matallo pulakinthala padanisalu vinna chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna oh bathikundaga nee pilupulu nenu vinna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ye Maaya Chesave
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music