• Song:  Manasa malli malli
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Devan Ekambaram, Chinmayi Sripaada

Whatsapp

ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాల్లనే ఓ చోట కలిపేస్తాడు మనసా మల్లి మల్లి చూసా గిల్లి గిల్లి చూసా జరిగింది నమ్మేశా జతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నను నీకు వదిలేసా పై లోకంలో వాడు ఎపుడో ముడి వేసాడు విడిపోదే విడిపోదే తాను వాన వీళ్ళంటా నువ్వు వాన జల్లంటా నీలోనే ఈ ప్రేమ కిరణం కిరణం తాను కంటి పాపంట నువ్వు కంటి రెప్పఅంట విడదీయలేమంటా ఏవరం ఏవరం మనసా మల్లి మల్లి చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మన ఆశ జతగా నాతో నిన్నే చూసా నా తోడల్లే చూసా నీ వెంట అడుగేసా తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో హాయి మల్లె తీగలతో వేచి వున్నా వాకిళులు నింగి నెల గాలి నీరు నిప్పు అన్ని అవిగో స్వాగతం అన్నయ్యి తాను వాన వీళ్ళంటా నువ్వు వాన జల్లంటా నీలోన ఈ ప్రేమ కిరణం కిరణం తాను కంటి పాపంట నువ్వు కంటి రెప్పఅంట విడదీయలేమంటా ఎవరం ఎవరం మనసా మల్లి మల్లి చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మన ఆశ జతగా నాతో నిన్నే చూసా నా తోడల్లే చూసా నీ వెంట అడుగేసా పై లోకంలో వాడు ఎపుడో ముడి వేసాడు విడిపోదే విడిపోదే తాను వాళ వీళ్లంటా నువ్వు వాన జల్లంట నీలోన ఈ ప్రేమ కిరణం కిరణం తాను కంటి పాపంట నువ్వు కంటి రెప్పఅంట విడదీయలేమంటా ఎవరం ఎవరం ఓఓఓ ప్రేమ జ్వరం ఓ విడుచు క్షణం ఓ పెళ్లి అనుకుంటే ఓ కలియుగము విడిచేది మరణము తోనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Evvariki Evvarini Jantaga Anukuntaado Aakhariki Vallane Oo Chota Kalipesthadu Manasa Malli Malli Choosa Gilli Gilli Choosa Jarigindhi Nammesa Jataga Natho Ninne Chusa Neetho Nanne Chusa Nanu Neeku Vadhilesa Pai Lokamlo Vaadu Yepudo Mudi Vesaadu Vidipodhe Vidipodhe Thanu Vaana Villanta Nuvu Vaana Jallanta Neelona Ee Prema Kiranam Kiranam Tanu Kanti Paapanta Nuvu Kanti Reppanta Vidadhiyalemanta Evaram Evaram Manasa Malli Malli Choosa Nee Kallallo Choosa Noorella Mana Aasa Jathaga Natho Ninne Chusa Naa Thodalle Choosa Nee Venta Adugesa Theeyanaina Cheekatini Taluchukune Vekuvalo Haayi Malle Theegalatho Vechi Vunna Vaakilulu Ningi Nela Gaali Neeru Nippu Anni Avigo Swagatham Annayii Thanu Vaana Villanta Nuvu Vaana Jallanta Neelona Ee Prema Kiranam Kiranam Tanu Kanti Paapanta Nuvu Kanti Reppanta Vidadhiyalemanta Evaram Evaram Manasa Malli Malli Choosa Nee Kallallo Choosa Noorella Mana Aasa Jathaga Natho Ninne Chusa Naa Thodalle Choosa Nee Venta Adugesa Pai Lokamlo Vaadu Yepudo Mudi Vesaadu Vidipodhe Vidipodhe Thanu Vaana Villanta Nuvu Vaana Jallanta Neelona Ee Prema Kiranam Kiranam Tanu Kanti Paapanta Nuvu Kanti Reppanta Vidadhiyalemanta Evaram Evaram Ooo Prema Jwaram Oo Viduchu Kshanam Oo Pelli Anukunte Oo Kaliyugame Vidichedhi Maranammu Thone

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ye Maaya Chesave
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music