• Song:  Kundanapu bomma
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Devan Ekambaram, Chinmayi Sripaada

Whatsapp

ఆహ అః హ హ బొమ్మ నిను చూస్తూ నే రెప్ప వేయడం మరిచా హే అయినా హే యేవో హే కళలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లోలో నుని వెచ్చనైనది మొదలయిందమ్మా ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ హూహూఓ నీ పాదం నడిచే ఈ చోట కాలం కలువై నవిందే అలలై పొంగిందే నీకన్నా నాకున్న బలమింకెంటే హూహూఓ వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే ననింకా నన్నింకా నువ్వే నా ఆణువణువూ గెలిచావే ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ చల్లనైన మంటలో స్నానాలు చేయించావే ఆనందం అంధించావే నీ మాట ఏటిలో ముంచావే తేల్చావె తీరం మాత్రం దాచావేంటే బొమ్మ ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా హే కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ హే నువ్వే మనస్సుకి వెలుగమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaha Aha Ha Ha Bomma Ninu Choosthu Ne Reppa Veyadam Maricha Hey Ayina Hey Yevo Hey Kalalu Aagave Telusa Hey Telusa Na Choopu Nee Baanisa Neelo Naalo Nuni Vecchanaindi Modhalayindhamma Oo Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Ho Kundanapu Bomma Kundanapu Bomma Kundana Kundanapu Bomma Nuvve Manassuki Velugamma Kundanapu Bomma Nine Maruvadhu Ee Janma Hoohooo Nee Paadham Nadiche Ee Chota Kaalam kaluvainaVindhe Alalai Pongindhe Neekanna Naakunna Balaminkente Hoohooo Vennello Varshamla Kannullo Cheraavu Nuvve Naninka Nanninka Nuve Na Anuvanuvu Gelichaave Oo Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Ho Kundanapu Bomma Kundanapu Bomma Kundana Kundanapu Bomma Nuvve Manassuki Velugamma Kundanapu Bomma Nine Maruvadhu Ee Janma Challanaina Mantalo Snaanaale Cheyinchave Aanandham Andhinchaave Nee Maata Eetilo Munchaave Telchaave Theeram Maatram Dachaavente Bomma Oo Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Ho Kundanapu Bomma Kundanapu Bomma Kundana Kundanapu Bomma Nuvve Manassuki Velugamma Kundanapu Bomma Nine Maruvadhu Ee Janma Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Kundanapu Bomma Hoo Kundanapu Bomma Kundanapu Bomma Kundana Kundanapu Bomma Nuvve Manassuki Velugamma Kundanapu Bomma Nuvve Manassuki Velugamma Hey Kundanapu Bommaninne Maruvanu Ee Janma Hey Nuvve Manassuki Velugamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ye Maaya Chesave
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music