• Song:  Ee Hrudayam
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Vijay Prakash

Whatsapp

ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే ఓహో సన్న హోసన్నా హూ ఓహో సన్న హోసన్నా హూ ఎంత మంది ముందు కొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వాలా హోం నిన్నగాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా హోసన్నా గాలుల్లో నీ వాసన హోసన్నా పువ్వుల్లో నిను చుసిన ఏ సందు మారిన ఈ తంతు మారున నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా హోసన్నా ఊపిరినే వదిలేస్తున్న హోసన్నా ఊహల్లో జీవిస్తున్న హోసన్నా ఊపిరిని వదిలేస్తున్న హోసన్నా ఎవేరిబోడీ వన్నా నో వాట్ వీ లైక్ వీ లైక్ రియల్లీ వన్నా బీ హియర్ విత్ యు ఇస్ థాట్ ఎనఫ్ టూ సే థాట్ వీ అర్ మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ ఇస్ నాట్ థాట్ ఇస్ హోసన్నా ట్రూ హోసన్నా బీ థెర్ వెన్ యూ అర్ కాలింగ్ ఐ విల్ బీ థెర్ హోసన్నా బీ ది లైఫ్ హోల్ లైఫ్ ఐ విల్ షేర్ ఐ నెవెర్ వన్నా బీ ది సేమ్ ఇట్స్ టైం టూ రే ఆరెంజ్ ఐ టేక్ ఏ స్టెప్ యు టేక్ ఏ స్టెప్ అండ్ మీ కాలింగ్ అవుట్ టూ యు హలో హలో హాలోఓ హోసన్నా హోసన్నా హోసన్నా హూ ఓహోహో హోహో హోం హోం హోఓహో రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే వున్నావుగా ఆ తేనె గింజ పళ్ళున్న కొమ్మల్లే పై పైనే అందకుండ వుంటావుగా హోసోన్నా ఆమబ్బు వానవ్వదా హోసోన్నా కొమ్మ తేనివ్వదా నా చెంత చేరవ చింత తీర్చవా ఏమంత నేను నీకు అంత కానీ వాణ్ణి కానుగ హలో హలో హాలోఓ హోసన్నా హోసన్నా ఆయువునే వదిలేస్తున్న హోసన్నా ఆశల్లో జీవిస్తున్న హోసన్నా ఆయువునే వదిలేస్తున్న హోసన్నా ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee hrudayam kariginchi vellake Naa maro hrudayam Adhi ninnu vadhaladhe Ooho sanna hosanna hoo Ooho sanna hosanna hoo Entha mandhi mundhu kochhi Andhaalu challuthunna ee gundekemavvala Ho ninnakaka monna vacchi Ye maya chesave pilli moggalesindhila Hosanna gaalullo nee vaasana Hosanna puvvullo ninu chusina Ye sandhu maarina ee thanthu maaruna Navalla kadhu inka Nannu nenu entha aapinaa Hosanna oopirne vadilesthunna Hosanna oohallo jeevisthunna Hosanna oopirine vadilesthunna Hosanna Everybody wanna know what we like We like really wanna be here with you Is that enough to say that we r made for each other Is not that is hosanna true Hosanna be there When u r calling I will be there Hosanna be the life Whole life I will share I never wanna be the same Its time to re arrange I take a step you take a step And me calling out to you Helloo helloo halooo Hosannaaa Hosaanaa hosannaa Hoo oohoho hoho Ho ho hoooho Rangu rangu chinukulunna meghanivai Nuvvu ningi lone vunnavuga Aa thene ginja pallunna kommalle pai paine Andhakunda vuntavuga Hosanna aamabbu vaanavvadha Hosanna aa komma thenivvadha Na chentha cherava ee Chintha theerchava Yemantha nenu neeku Antha kaani vanni kaanuga Helloo helloo hellooo Hosanna Hosanna aayuvune vadilesthunna Hosanna aasallo jeevisthunna Hosanna aayuvune vadilesthunna Hosanna Ee hrudayam kariginchi vellake Naa maro hrudayam Adhi ninnu vadhaladhe Ee hrudayam kariginchi vellake Naa maro hrudayam Adhi ninnu vadhaladhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ye Maaya Chesave
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music