• Song:  Aakaasam Enthuntundho
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Naresh Iyer

Whatsapp

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాధే హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించి నేల హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించి నేల ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే ప్రాణం చెప్పే మాటే వింటే అన్ని నీకే అర్ధం కావా ఇష్టం వున్నా కష్టం అంటూ నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా ఎంతో మౌనంగా వున్నా ముద్దిచ్చే వేళా నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా ఎంతో మౌనంగా వున్నా ముద్దిచ్చేవేళ నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాధే హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించే నేల హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించే నేల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aakaasam enthuntundho Naalo vunna prema anthundhe Inka enno santhoshale Neeke panchalantundhe Akkarleni vankoddhe Lokam ante jankoddhe Premantene papam anna pusthakamedhe Premisthene neram anna chattamu ledhe Preminchaka sneham ante Manassuki padadhe Mundhuku velle kalam yepudu Venakaki raadhe Hey nesthamani himsinchakila Nee premanani oohinchenela Hey nesthamani himsinchakila Nee premanani oohinchenela Aakaasam enthuntundo Naalo vunna prema anthundhe Inka enno santhoshale Neeke panchalantundhe Akkarleni vankoddhe Lokam ante jankoddhe Premuntene papam anna pusthakamedhe Premisthene neram anna chattamu ledhe Praanam cheppe maate vinte Anni neeke ardham kaava Ishtam vunna kashtam antu Ninne nuvvu mosam chesukuntava Entho mounamga vunna muddhicche vela Nuncho dhooramga anna aashani kalchela Entho mounamga vunna muddhicchevela Nuncho dhooramga anna aashani kalchela Aakaasam enthuntundho Naalo vunna prema anthundhe Inka enno santhoshale Neeke panchalantundhe Akkarleni vankoddhe Lokam ante jankoddhe Premantene papam anna pusthakamedhe Premisthene neram anna chattamu ledhe Preminchaka sneham ante Manassuki padadhe Mundhuku velle kalam yepudu Venakaki raadhe Hey nesthamani himsinchakila Nee premanani oohinchenela Hey nesthamani himsinchakila Nee premanani oohinchenela

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ye Maaya Chesave
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  A.R.Rahman
  • Year:  2010
  • Label:  Aditya Music