• Song:  Musi Musi Navvula
  • Lyricist:  N.S.K.Ramya
  • Singers:  Aalap Raju ,Swetha Menon,Karthik,Rita

Whatsapp

మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి నీ లోనే నీ లోనే నా చెలి మంతా తుదిలేని కలిమంతా తొలి నాటి ప్రియమంతా జత చేరెనే కాదని ఆ ప్రేమంటేనే కటువుగా వున్నా కమ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారీ పడిన మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి ఆ ఆ మంజరీల మధువాణిల చెంతకు రావాలె సుధల ఎద మీటే పై ఎద పై వాలిపోనా తుమ్మెదనై ఆ కో అంటే నీవెంటే వడి వడి అడుగులు పడుతూ పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే నా కనుమరుగున వాడి కోరచూపున నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయా పగలంతా పగలైతే హద్దులు దాటును తాపం రేయంతా కావాలి ఆనందాల సందోహం నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం వేలు పట్టాలంటే కాలు తొక్కాలంటే పగ తొలగాలంటే పక్కే నలగాలంటే నెం లాటి మొనగాడినైనా లూటీ చేయవచ్చనే మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి
Musi musi navvula Prema ninne chusa Munupennadu yerugani Otamini chavi chusa Okapari nenu ninno maate adiga Naa oopirilo nee oopirine kalipesa Nee lone Nee lone na cheli mantha Thudileni kalimantha Tholi naati priyamantha Jatha cherene Kaadani aa premantene Katuvuga vunna Kama kammani nee kavvimpulaki Kaalu jaari padina Musi musi navvula Prema ninne choosa Munupennadu yerugani Otamini chavi choosa Okapari nenu ninno maate adigaa Naa oopirilo nee oopirine kalipesa Aa Aa Manjarila madhuvanila Chenthaku ravale sudhala Yedha meete pai yeda pai Valipona thummedanai Aa Ko ante neevante Vadi vadi adugulu paduthu Pedadaro rahadaro Nadicherana nee venuke Naa kanumaruguna Vadi korachoopuna Nilichi nanne illa Geluchu kunnavuga Nuvvu anukshanam yedane Koyya neramento cheppaya Pagalantha pagalaithe Haddulu dhatunu thapam Reyantha kavali Aanandala sandhoham Nee ollo palikene Valapula manmatha raagam Nee aasae neraverche Vegame adhi naa vaibhogam Velu pattalante kaalu thokkalante Paga tholagalanta pakke nalagalanta Nen lati monagadenina Looty cheyavachanea Moosi moosi navvula Prema ninne chusaa Munupennadu yerugani Otamini chavi choosaa Okapari nenu ninno maate adiga Naa oopirilo nee oopirine kalipesa
  • Movie:  Yamudu 3
  • Cast:  Anushka Shetty,Shruti Haasan,Suriya
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2017
  • Label:  Eros Music