ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం
వయసు ఉగెతంది ఉగెతంది ఉగెతంది హ
ఆ నీ బ్యాగి ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి పిల్లోడోయ్
ఆ నీ బ్యాగి ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచ కోటు చూసి పిల్లోడోయ్
వలపు వొలికేతంది వొలికేతంది వొలికేతంది రో
వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
ఆఆ అప్పారాల చెరువులోనా అమ్మడు హు హ
కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు హు హ
ఒళ్ళు జివ్వు జివ్వుమంటూ అమ్మడు హు హ
లవ్ పుట్టుకొస్తదంట అమ్మడు హు హ
తిమ్మరాజు రేవు కాడ పిల్లగొ హు హ
తొండ పిల్ల తొడగొడితే పిల్లగొ హు హ
తాటి మట్ట తగులుకుని పిల్లగొ హు హ
తాటలేసి పోతదంటా పిల్లగొ హు హ
కోపమేల బాల కొంగు చేరే
వేళా కుర్రవాడి స్పీడ్ ఉ చూసుకో
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
ఆ ఆ ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆహాహా నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ బ్యాగి ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచ కోటు చూసి పిల్లోడోయ్
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
ఆఆ గోలిగూడ సెంటర్లో పిల్లగొ హు హ
గొడవ గొడవ చేసేస్తే పిల్లగొ హు హ
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగొ హు హ
చింతకాయ తినిపిస్త పిల్లగొ హు హ
ఉత్తి ఊక డంపుడెలా అమ్మడు హు హ
కొత్త పాట నేర్చుకోవె అమ్మడు హు హ
మడత పేచీ మానుకుంటే అమ్మడు హు హ
తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు హు హ
తాళి బొట్టు మోజు పెళ్ళికొడుకు
పోజు పక్కనెట్టి స్టెపులేయ్యారో
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం
వయసు ఉగెతంది ఉగెతంది ఉగెతంది హ
ఆ నీ బ్యాగి ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి పిల్లోడోయ్
ఆ నీ బ్యాగి ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచ కోటు చూసి పిల్లోడోయ్
వలపు వొలికేతంది వొలికేతంది వొలికేతంది రో
వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
ఏయ్ ఎయిరో సుతవేరో ఏయ్ ఎయిరో సుతవేరో
Aa Nee Jeanu Pantu Chusi Bullemmoy
Aa Nee Cycle Chainu Chusi Pillammoy
Aa Nee Jeanu Pantu Chusi Bullemmoy
Nee Cycle Chainu Chusi Pillammoy
Manasu Laagethandi Laagethandi Laagethandi Ho
Vayasu Ugethandi Ugethandi Ugethandi Ha
Aa Nee Baggy Pantu Chusi Bullodoy
Aa Nee Kuracha Coatu Chusi Pillodoy
Aa Nee Baggy Pantu Chusi Bullodoy
Nee Kuracha Coatu Chusi Pillodoy
Valapu Volikethandi Volikethandi Volikethandi Ro
Vayasu Vanikethandi Vanikethandi Vanikethandi Ro
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero
Aaaa Apparala Cheruvulona Ammadu Hu Ha
Kappa Pilla Busa Kodithe Ammadu Hu Ha
Ollu Jivvu Jivvumantu Ammadu Hu Ha
Love Puttukosthadanta Ammadu Hu Ha
Thimmaraju Revu Kaada Pillago Hu Ha
Thonda Pilla Thodagodithe Pillago Hu Ha
Thati Matta Thagulukoni Pillago Hu Ha
Thatalesi Pothadanta Pillago Hu Ha
Kopamela Baala Kongu Chere
Vela Kurravaadi Speedu Chusuko
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero
Aa Aa Aa Nee Jeanu Pantu Chusi Bullemmoy
Aahaha Nee Cycle Chainu Chusi Pillammoy
Nee Baggy Pantu Chusi Bullodoy
Nee Kuracha Coatu Chusi Pillodoy
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero
Aaaa Goliguda Centrelo Pillago Hu Ha
Godava Godava Chesesthe Pillago Hu Ha
Chikkadapalli Centrelo Pillago Hu Ha
Chinthakaaya Tinipistha Pillago Hu Ha
Utthi Ooka Dampudela Ammadu Hu Ha
Kottha Paata Nerchukove Ammadu Hu Ha
Madatha Pechi Manukunte Ammadu Hu Ha
Thalibottu Katti Pedatha Ammadu Hu Ha
Thali Bottu Moju Pellikoduku
Posu Pakkanetti Stepleyyaro
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero
Aa Nee Jeanu Pantu Chusi Bullemmoy
Aa Nee Cycle Chainu Chusi Pillammoy
Aa Nee Jeanu Pantu Chusi Bullemmoy
Nee Cycle Chainu Chusi Pillammoy
Manasu Laagethandi Laagethandi Laagethandi Ho
Vayasu Ugethandi Ugethandi Ugethandi Ha
Aa Nee Baggy Pantu Chusi Bullodoy
Aa Nee Kuracha Coatu Chusi Pillodoy
Aa Nee Baggy Pantu Chusi Bullodoy
Nee Kuracha Coatu Chusi Pillodoy
Valapu Volikethandi Volikethandi Volikethandi Ro
Vayasu Vanikethandi Vanikethandi Vanikethandi Ro
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero
Yey Yeyro Suthavero Yey Yeyro Suthavero