• Song:  Jumbare Jujumbare
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్త ఝుంజమా మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్త ఝుంజమా మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ ఫ్రంట్ సైడ్ ఆ రూపు బ్యాక్ సైడ్ ఈ షేప్ మెంటలెక్కి పోయిందే నాకు ఫాస్ట్ బీట్ నా రూట్ మూన్లైట్ నాఫేట్ సెఆర్చిలైట్ నా సైట్ నిటు నీ నడకలోన ఉంది స్నేక్ డాన్స్ పీకాక్ డాన్స్ శబాష్ ప్రేమదాసు బ్రేక్ డాన్స్ నీ ఫోక్ డాన్స్ స గ స గ మా గ మా ప మా ప ని ప మా గ మా ప ని ప ని ప ని స ని జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే నువ్వు నేను టూ ఇన్ వన్ లవ్ మార్క్ ఫైర్ ఇంజిన్ ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ రాసలీలా రైల్ ఇంజిన్ ట్రాక్ మీద నో టెన్షన్ చేరుదాము లవ్ జంక్షన్ డైలీ నా జట్టు జూలియట్ కొయిలాలో గోల గోలో అబ్బాయి చుపులింకా దబ్బనలో అబ్బాబ్బాలాలో స గ స గ మా గ మా ప మా ప ని ప మా గ మా ప ని ప ని ప ని స ని జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్త ఝంజమా మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే
Jumbare Jujumbare Jumbarahi Jumbarahi Jumbare Rimbare Ribbabbare Rimbarahi Rimbarahi Rimbare Hello Bullemma Yellora Silpama Konte Kurrolla Gundello Rampama Kottha Steppultho Chupistha Jhumjama Michale Jackson Ke Mathipoye Bhangima Jumbare Jujumbare Jumbarahi Jumbarahi Jumbare Rimbare Ribbabbare Rimbarahi Rimbarahi Rimbare Hello Bullemma Yellora Silpama Konte Kurrolla Gundello Rampama Kottha Steppultho Chupistha Jhumjama Michale Jackson Ke Mathipoye Bhangima Front Side Aa Roopu Back Side Ee Shape Mentalekki Poyinde Naaku Fast Beat Naa Route Moonlight Naafate Searchlight Naa Site Neatu Nee Nadakalona Undi Snakedance Peacock Dance Sabash Premadasu Break Dance Nee Folk Dance Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni Jumbare Jujumbare Jumbarahi Jumbarahi Jumbare Rimbare Ribbabbare Rimbarahi Rimbarahi Rimbare Nuvvu Nenu Two In One Love Mark Fire Engine Muddulivvu One By One Baby Rasaleela Rail Engine Track Meeda No Tension Cherudaamu Love Junction Daily Naa Jattu Juliet Koyilaalo Gola Golo Abbayi Chupulinka Dabbanalo Abbabbalaalo Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni Jumbare Jujumbare Jumbarahi Jumbarahi Jumbare Rimbare Ribbabbare Rimbarahi Rimbarahi Rimbare Hello Bullemma Yellora Silpama Konte Kurrolla Gundello Rampama Kottha Steppultho Chupistha Jhumjama Michale Jackson Ke Mathipoye Bhangima Jumbare Jujumbare Jumbarahi Jumbarahi Jumbare Rimbare Ribbabbare Rimbarahi Rimbarahi Rimbare
  • Movie:  Yamaleela
  • Cast:  Ali,Indraja,Satyanarayana
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1994
  • Label:  Aditya Music