• Song:  Abhi Vandanam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాపా శిక్షణ దక్షుణ్డా చండ తార దండ ధర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్ములన నియముండ హ యముండ అభి వందనం యమా రాజాగ్రణి సుస్వాగతం సుర చూడామణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని ఆ ఆఅ ఆఆఆ ఏమి శబాష్ శహబాసులే నర నారీమణి బహు బాగులే సుకుమారి మని నిను మెచ్చాను వచ్చాను రా రమ్మని ఆ ఆఅ ఆఆఆ స గ ప మా ప ని ని ప మా గ మా గ గ మా గ మా ప మా ప ని స ని ప మా ప సరసాలు చవి చూడ ఇటు రా దొరా నవ మన్మధాకారా నడుమందుకోరా రాకాసి కింకరుల రారాజునే నరకానా నీవంటి సరుకేపుడు కననే పాపలు తెగ మోసి తల మాసేనేమో నా పాల పడి కాస్త సుఖమందుకోవోయ్ ఆ ఆఅ ఆఆ అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రాసాలోకమే ఇక మన కాపురం యమా సరదాగా సాగాలి ఈ సంబరం ఆ ఆఅ ఆఆ ఉర్వశికి నీవేమి కజిన్ అవుదువా కాకున్నా నీకింత సౌందర్యమేల నరలోకమున ఉరికొక ఊర్వశి స్వర్గాలే దిగి వచ్చు మా కులుకు చూసి ఊరించాకే ఇక నా రాజా హంస యమహాయి నీదేలే రసికావతంస ఆ ఆఅ ఆఆ రసికాగ్రేసరుఁడ యముండ మైకలలో తమ మతి పోవఁగ నాకేళిలో పడి మునకేయగా రద వదిలేసి ఒడిలోకి రా దేవర ఆ ఆఅ ఆఆ మజ్జారే మాదవతి శహబాసులే నార నారీమణి బహు బాగులే సుకుమారి మని నిను మెచ్చాను వచ్చాను రా రమ్మని ఆ ఆఅ ఆఆ ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాపా శిక్షణ దక్షుణ్డా చండ తార దండా ధర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్ములన నియముండా హ యముండ
Dharma Parirakshana Dhurandharunda Sakala Papa Sikshana Dakshunda Chanda Thara Danda Dhara Bahumanditha Vigrahunda Nikhila Charaachara Jeeva Praana Nirmulana Niyamunda Ha Yamunda Abhi Vandanam Yama Rajagrani Suswagatham Sura Chudamani Thama Sugunalu Palumaaru Keerthinchani Aa Aaa Aaaaa Emi Sabaash Sahabasule Nara Naarimani Bahu Baagule Sukumaari Mani Ninu Mechanu Vachanu Raa Rammani Aa Aaa Aaaaa Sa Ga Pa Ma Pa Ni Ni Pa Ma Ga Ma Ga Ga Ma Ga Ma Pa Ma Pa Ni Sa Ni Pa Ma Pa Sarasaalu Chavi Chooda Itu Raa Dora Nava Manmadhaakara Nadumandukora Raakasi Kinkarula Raarajune Narakaana Neevanti Sarukepudu Kanane Paapalu Thega Mosi Thala Maasenemo Naa Paala Padi Kastha Sukhamandukovoy Aa Aaa Aaaaa Avasyamu Atulane Kanimmu Nee Kougile Nava Simhasanam Rasalokame Ika Mana Kaapuram Yama Saradaaga Saagali Ee Sambaram Aa Aaa Aaaaa Urvasiki Neevemi Cousin Avuduva Kaakunna Neekintha Soundaryamela Naralokamuna Urikoka Urvasi Swargaale Digi Vachu Maa Kuluku Chusi Urinchake Ika Naa Raja Hamsa Yamahaayi Needele Rasikaavathamsa Aa Aaa Aaaaa Rasikaagresarunda Yamunda Maikalalo Thama Mathi Povaga Naakelilo Padi Munakeyaga Rada Vadilesi Odiloki Raa Devara Aa Aaa Aaaaa Majjare Madavathi Sahabasule Nara Naarimani Bahu Baagule Sukumaari Mani Ninu Mechanu Vachanu Raa Rammani Aa Aaa Aaaaa Dharma Parirakshana Dhurandharunda Sakala Papa Sikshana Dakshunda Chanda Thara Danda Dhara Bahumanditha Vigrahunda Nikhila Charaachara Jeeva Praana Nirmulana Niyamunda Ha Yamunda
  • Movie:  Yamaleela
  • Cast:  Ali,Indraja,Satyanarayana
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1994
  • Label:  Aditya Music