• Song:  Young Yama
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  M.M Keeravani,Shankar Mahadevan

Whatsapp

రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా ఒదిగిపో మేనకా బందరు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలా అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలు అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా ఎత్తి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా ఆ ఆ ఆ వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా ఆ ఆ ఆ ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలా అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా కానిచ్చేయాలన్నదే తీరిక మంత్రం దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ బోల్టుగ కోటనే దున్నేసుకో దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ బోల్టుగ కోటనే దున్నేసుకో దొంగ యమా దొంగ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుని ఎరవేసుకో
Raave naa rambha Atthamaduguvagulo Na attha koothurila Kadhili ra urvasi Vososi pillakodi pettala Vayyari pavurayi pittala Vodhigipo menaka Bandaaru thokkudu laddula Bangaaru baathu guddulaa Ila ila ila Shek shakala shek shakala Shapullanni naku dhakkala Apsara bala na steps enakala Siggu veedi chindhuthokkala Piddugalle aduguveyi Padhi lokalu adhurunoyi Annadhe tharaka manthram Young yama young yama iragesuko Ma votu tho seatu ke eravesuko Young yama young yama iragesuko Ma votu tho seatu ke eravesuko Shek shakala shek shakala Shapullanni nakhu dhakkala Apsara bala na steps enakala Siggu veedi chindhuthokkala Ya ya ya yama ya ya ya yama Ya ya ya yama ya ya ya yama Kanne papani dhunna pothupai Thipparadhu andhuke yamaha ekkistha Yekki pettara villu yekku pettara Guri chusi kottara aa Vendi sokutho pai therani bottu pai Vundaradhu andhuke yamunanu pongisthaa Pongu chudara vuppongi dhookara Veerangamendhura aa Vullasanga yama bibathsanga Pota poti chesavante Poyedhedhi leneledhoyi Annadhe tharaka manthram Kurra yama kurra yama kummesuko Gandu thummedhala amruthame jurresuko Kurra yama kurra yama kummesuko Gandu thummedhala amruthame jurresuko Shek shakala shek shakala Shapullanni nakhu dhakkala Apsara bala na steps enakala Siggu veedi chindhuthokkala Aanati ramudu aha aha aha aha Eenati manavadu oho oho oho oho Narakanni chedugudu aadesaru Appudu malli ippudu Vudhyamalalo rasodyamalalo rathrulaina Nidhra maani neetho kalisunta Sangaminchara purogaminchara Adigaminchara aa Ring roddulo adduthagilithe Swargamaina narakamaina kabja chesestha Aakraminchara vupakraminchara Athikraminchara aa Yemavuthunna yedhuremosthunna Kallem patti kadham thokki Aata paata kanicheyyali Annadhe tharaka manthram Donga yama donga yama dhochesuko Yama potuga thotane dhunnesuko Donga yama donga yama dhochesuko Yama potuga thotane dhunnesuko Young yama young yama iragesuko Ma votu tho seatu ke eravesuko
  • Movie:  Yama Donga
  • Cast:  Jr NTR,Priyamani
  • Music Director:  M M Keeravani
  • Year:  2007
  • Label:  Aditya Music