• Song:  Noonoogu Meesalodu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  M.M Keeravani,Sunitha Upadrashta

Whatsapp

డ డ డ డి డి డి డు డు డు డు డ డ డ డి డి డి డు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసి వున్నోడు కండల్లో పస వున్నోడు వచ్చేసాడొచ్చేసాడు నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు జొన్న పొత్తులతోటి గూడే కట్టి ఏం చేస్తాడు ఇచ్చేస్తాడు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీ వైపే వస్తున్నాడు చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే చెంతకొచ్చి ఆరా తీస్తాడు బిందె నిండిపోయిందంటే బరువు మొయ్యలేవంటూ సాయం చేస్తే తప్పేంటంటాడు సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆడిస్తాడు తస్సదియ్య అక్క అక్కరలేదే తిక్కా ఇకపై ఆ పనినే కానిస్తాడు పెద్ద దొంగోడమ్మ దొంగోయ్ బుల్లోడు ఇంత బంగారమే ముందే వుంటే ఏంచేస్తాడు దోచేస్తాడు ఆ నూనూగు మీసాలోడు ఆ నీ యీడు జోడైనోడు ఊమ్ నీ వైపే వస్తున్నాడు డు ఊమ్ కళ్ళల్లో కసి వున్నోడు ఊమ్ కండల్లో పస వున్నోడు ఊమ్ వచ్చేసాడొచ్చేసాడు డు ఇంకా ఏం చేస్తాడో మళ్ళి ఈనాడు లంకె బిందెల్లోన పాలే పోసి ఏం చేస్తాడు తోడేస్తాడు ఓరోజు రేయిపూట సినిమా హాల్లో రెండో ఆటకెళ్ళాక సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు పాపమేమి చేసాడండి పల్లెటూరి చిన్నోడు పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు ఇచినట్టే ఇచ్చి మీద మీద పోసి అరరే అరరే అని తడిమేసాడు అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు ఎంత నాటోడైన వీడే నావోడు ఇంత బంగారమే సొంతం ఐతే ఏంచేస్తాడు దాచేస్తాడు ఊమ్ నూనూగు మీసాలోడు ఊమ్ నీ ఈడు జోడైనోడు ఊమ్ నీ వైపే వస్తున్నాడు డు ఊమ్ కళ్ళల్లో కసి ఉన్నోడు ఊమ్ కండల్లో పస వున్నోడు ఊమ్ వచ్చేసాడొచ్చేసాడు డు వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు నట్టింట్లోనే తిష్ఠేస్తాడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Da da da di di di du du du du Da da da di di di du Noonoogu meesaalodu Nee eedu jodainodu Neevaipe vasthunnaadu Kallallo kasi vunnodu Kandallo pasa vunnodu Vachesaadochesaadu Nannu yem chesthado Yemo eenaadu Jonna pothulathoti Goode katti Yem chesthadu icchesthadu Noonoogu meesaalodu Nee eedu jodainodu Neevaipe vasthunnaadu Chengu chaatu binde petti Cheruvukaadikosthunte Chenthakochi aaraateesthadu Binde nindi poyindante Baruvu moyyalevantu Sayam cheste tappentantadu Sayamemi kaadoi Cheyyi kontha jaripi Nadumuki paipaine aanisthadu Tassadiyya akka Akkarlede thikkaa Ikapai aa panine kanisthadu Pedda dongodamma Dongoi bullodu Intha bangaarame munde vunte Yemchesthadu dhochesthadu Aa noonoogu meesaalodu Aa nee yeedu jodainodu Oom neevaipe vasthunnaadu du Oom kallallo kasi vunnodu Oom kandallo pasa vunnodu Oom vachesaadochesaadu du Inka yemchesthado malli eenadu Lanke bindellona paale posi Yemchesthadu thodesthadu O roju Reyipoota cinema hallo Rendo aata kellaka Seatu ichchi kurchomannadu Sachchinodu Paapamemi chesaadandi Palletoori chinnodu Popcorn potlam ichchadu Ichinatte ichi Meeda meeda posi Arare arare ani Thadimesaadu Amma nanganaachee Nachabatti kaadaa Navvi oorukunnavu Nuvvappudu Yentha naatodaina Veede naavodu Intha bangaarame sontham ithe Yemchesthadu daachesthadu Oom noonoogu meesaalodu Oom nee yeedu jodainodu Oom neevaipe vasthunnaadu du Oom kallallo kasi vunnodu Oom kandallo pasa vunnodu Oom vachesaadochesaadu du Veedu yemchesthado telusaa eenadu Kodi koore chese kaalam nede Vachindantu kurchuntadu Nattintlone thistesthadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yama Donga
  • Cast:  Jr NTR,Priyamani
  • Music Director:  M M Keeravani
  • Year:  2007
  • Label:  Aditya Music