• Song:  Chinnanati chelikaade
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal,S.P.Balasubramanyam

Whatsapp

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లే కన్నుల్లో కొలువుందే ఓ రమ్మని తన అల్లరి ఝుమ్మని నా ఊపిరి ఓ ఓ చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ సూర్యుడైన చల్లారడా వాడిలో వేడికి దాడిలో వాడికి ఎప్పుడు ఆ ధాటి కనలేదనీ చంద్రుడైనా తల దించాడా చెలియా చిరునవ్వుకు చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేననీ చిగురాకులై గుండెలు ఊగవా చెలరేగి వేగానికి సిరిమువ్వలై గుండెలు మ్రోగవా వయ్యారి సై ఆటకీ మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్ధమే తానుగా రమ్మని ఆ అల్లరి కమ్మగా మది తాకేనే ఓ ఓ తరలి రావా ఆ తారలు రేయి నడిజాములో వాలు జడ సీమలో జాజులై తల దాచుకుంటామనీ మురిసి పోవ రహదారులు వాయు వేగాలతో వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే వినీ మా రాణి పారాణి పాదాలతో ఈ నెల పులకించగా మారాలా గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకేనే చూపగా ఝుమ్మని నా ఊపిరి ఆమెకే ఎదురేదని ఓ ఓ చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ చిన్ననాటి సిరిమల్లె ఈనాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లే కన్నుల్లో కొలువుందే ఓ రమ్మని తన అల్లరి ఝుమ్మని నా ఊపిరి ఓ ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinnanati chelikaade churakathilanti monagaade Inni naallu naa needai edigaade o Chinnanaati sirimalli eenati kanne jaabilli Vennelalle kannullo koluvunde o Rammani thana allari Jhummani naa oopiri o O Chinnanati chelikaade churakathilanti monagaade Inni naallu naa needai edigaade o Suryudainaa challaradaa Vadilo vediki daadilo vaadiki eppudu aa dhati kanaledanee Chandrudainaa thala dinchadaa Cheliya chirunavvuki chelimilo chaluvaki ennadu thana saati kaalenanee Chiguraakulai gundele oogavaa chelaregu vegaanikee Sirimuvvalai gundele mrogavaa vayyari sye aatakee Maatallo mantalu manasantha mallelu snehaniki ardhame thaanuga Rammani thana allari kammaga madi thaakene o O Tharali raavaa aa tharalu Reyi nadijaamulo vaalu jada seemalo jaajulai thala daachukuntamanee Murisi pova rahadaarulu Vaayu vegalatho veyi saradaalatho thaanila vasthunna kabure vinee Maa raani paaraani paadaalatho ee nela pulakinchagaa Maaraala gaaraala gaanaalatho ee gaali kavvinchagaa Kurise chirujallulu virise harivillulu munde cheli raakene chupagaa Jhummane naa oopiri aameke eduredani O O Chinnanati chelikaade churakathilanti monagaade Inni naallu naa needai edigaade o Chinnanaati sirimalli eenati kanne jaabilli Vennelalle kannullo koluvunde o Rammani thana allari Jhummani naa oopiri o O

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yagnam
  • Cast:  Gopi Chand,Sameera Banerjee
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music