• Song:  Manninchava Amma
  • Lyricist:  Koti Mamidala
  • Singers:  Karthik,Kalyan Nayak

Whatsapp

ఆనందాల ఆకాశమే అందిస్తావు నాకోసమే అమ్మ నీకు ఏమివ్వనే నువ్వే అడగవా నను కాస్తావు కనుపాపలా నను చూస్తావు నీ రేపులా అయిపోతావు నా ఆటకి నువ్వే బొమ్మలా నా నిదుర కోసం జోలాలి జో జో నను మరచి పోదే నిదురంటూ ఏ రోజు కలలన్ని మోసి నువ్వు కన్న రాజు అని మురిసిపోవా నను చూస్తూ ప్రతి రోజు నీ ప్రాణం పంచావే ఒక నిండు జన్మలా ఎవరైనా ఉంటారా భువిపైన అమ్మలా ఓ పాదాలకే పది విధాలు నేర్పిన వరం కదా మరి అమ్మ తరతరాలుగా యుగయుగాలకి వినిపించని కథ అమ్మ నా పాదాలకే పది విధాలు నేర్పిన వరం కదా మరి అమ్మ తరతరాలుగా యుగయుగాలకి వినిపించని కథ అమ్మ నీ ఒడిని బడిగా చేసి ఎన్నో కళలు నేర్పావు నా కలలను ముందే చదివి కథగా రాసావు నీ కనులలో నను దాచి లోకం నాకు చూపించి నా ఊహల లోకంలో నువ్ బ్రతికేస్తున్నావు మన్నించవా నన్ను ఓసారి అమ్మ నీకోసం నేను చేసిందేంలేదమ్మా అడగాలనుంది అడిగేన అమ్మ ఏ జన్మకైనా నన్నే కనవే అమ్మ నీకేవో కావలి అని అడగలేదుగా నీలోనే నేనున్నా గమనించలేదుగా ఓ పాదాలకే పది విధాలు నేర్పిన వరం కదా మరి అమ్మ తరతరాలుగా యుగయుగాలకి వినిపించని కథ అమ్మ నా పాదాలకే పది విధాలు నేర్పిన వరం కదా మరి అమ్మ తరతరాలుగా యుగయుగాలకి వినిపించని కథ అమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aanandaala Aakaashame Andhisthaavu Naakosame Amma Neeku Emivvane Nuvve Adagavaa Nanu Kaasthaavu Kanupaapalaa Nanu Choosthaavu Nee Repulaa Ayipothaavu Naa Aataki Nuvve Bommalaa Naa Nidura Kosam Jolaali Jo Jo Nanu Marachi Podhe Nidurantu Ye Roju Kalalanni Mosi Nuvvu Kanna Raaju Ani Murisipovaa Nanu Choosthu Prathi Roju Nee Praanam Panchaave Oka Nindu Janmalaa Evaraina Untaara Bhuvipaina Ammalaa O Paadaalake Padhi Vidhaalu Nerpina Varam Kadaa Mari Amma TaraTaraalugaa Yuga Yugaalaki Vinipinchina Katha Amma O Paadaalake Padhi Vidhaalu Nerpina Varam Kadaa Mari Amma TaraTaraalugaa Yuga Yugaalaki Vinipinchina Katha Amma Nee Odini Badiga Chesi Enno Kalalu Nerpaavu Naa Kalalanu Mundhe Chadivi Kathaga Raasaavu Nee Kanulalo Nanu Daachi Lokam Naaku Choopinchi Naa Oohala Lokamlo Nuv Brathikesthunnaav Manninchava Nannu Osaari Amma Neekosam Nenu Chesindhem Ledhamma Adagaalanundi Adigena Amma Ye Janmakainaa Nanne Kanave Amma Neekevo Kaavaali Ani Adagaledhuga Neelone Nenunna Gamaninchaledhugaa O Paadaalake Padhi Vidhaalu Nerpina Varam Kadaa Mari Amma TaraTaraalugaa Yuga Yugaalaki Vinipinchina Katha Amma O Paadaalake Padhi Vidhaalu Nerpina Varam Kadaa Mari Amma TaraTaraalugaa Yuga Yugaalaki Vinipinchina Katha Amma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Writer Padmabhushan
  • Cast:  Suhas,Tina Shilparaj
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2023
  • Label:  Aditya Music