• Song:  Kannullo Nee Roopame
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Dhanunjay

Whatsapp

నువ్వు నేను అంతే చాలు ఈ లోకంతో పని లేదు నువ్వే నాతో ఉంటే చాలు ఏదేమైన పర్లేదు నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు దారి దారంత ఎదురొచ్చినవే నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే ఓ సారి ఐ యాం వెరీ సారీ క్షమించరాదే నన్ను ఒక్కసారి ఈసారి కాదు మరోసారి సారీలో భలేగున్నావే ప్యారీ కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి పిచ్చి ఆశ రేగుతోంది తూఫానులా చెప్పుకున్న మాటలన్నీ ఓ సారి గుర్తుకొచ్చి చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా పాదం వస్తుంది నీవెనకాలా ఇన్నాళ్లు లేదు ఏంటివాలా రోజు నీ చుట్టు నే తిరిగేలా ఏం కధో ఇది వయ్యారి బాల నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి పంచిపెట్టడానికేంటి మొమాటమా మంచివాడినేగా నేను ఓ చిన్న ముద్దు పెట్టి మంచులాగ కరిగిపోతే ప్రమాదమా నన్నే ఏకంగా నీకొదిలేసా నువ్వే నాకున్నా ఓ భరోసా నీలో చేరింది నా ప్రతి శ్వాస ఏంటిది మరీ భలే తమాషా నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే
Nuvvu Nenu Anthe Chaalu Ee Lokamtho Pani Ledhu Nuvve Naatho Unte Chaalu Edhemaina Parledhu Ninne Choosthe Chaalu Pagale Vennelalu Rekkalu Kattuku Vachi Vaalinave Nuvve Navvithe Chaalu Boledu Pandugalu Daari Daarantha Edurochhinave Naa Kannullo Nee Roopame Choodave Naa Gundello Nee Dhyaaname Dhyaaname Nee Oohallo Munigindhile Praaname Naa Premantha Parichesaa Neekosame O Saari I m Very Sorry Kshamincharaadhe Nannu Okkasaari Eesaari Kaadhu Marosaari Saareelo Bhalegunnaave Pyaari Kotha Kottha Premaloni Gammatthu Gaali Thaaki Pichhi Aasha Reguthondi Toofanulaa Cheppukunna Maatalanni O Saari Gurthukochhi Chinna Navvu Vichhukundi Gulabilaa Paadam Vasthondi Neevenakaala Innaallu Ledhu Entivaala Roju Nee Chuttu Ne Tirigelaa Em Kadho Idhi Vayyaari Baala Naa Kannullo Nee Roopame Choodave Naa Gundello Nee Dhyaaname Dhyaaname Nee Oohallo Munigindhile Praaname Naa Premantha Parichesaa Neekosame Panchadara Maatalenno Pedaallo Daachipetti Panchipettadaanikenti Momaatama Manchivaadinega Nenu O Chinna Muddu Petti Manchulaaga Karigipothe Pramaadama Nanne Ekangaa Neekodilesaa Nuvve Naakunna O Bharosa Neelo Cherindi Naa Prathi Shwaasa Entidi Maree Bhale Tamasha Naa Kannullo Nee Roopame Choodave Naa Gundello Nee Dhyaaname Dhyaaname Nee Oohallo Munigindhile Praaname Naa Premantha Parichesaa Neekosame
  • Movie:  Writer Padmabhushan
  • Cast:  Suhas,Tina Shilparaj
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2023
  • Label:  Aditya Music