• Song:  What Amma What is This Amma
  • Lyricist:  Sri Mani
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

మైక్ ఉన్నదే పాటే లేదు డప్పు ఉన్నదే బీట్ ఎహ్ లేదు స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు స్టేజి ఉన్నదే స్టెప్ ఏ లేదు వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు ఈడు లోపల ఈలే లేదు ఎవడి లోపల గోలే లేదు వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ హే వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ రాగం ఉంది రంభే లేదు రంగు ఉన్నదీ పొంగే లేదు బ్యాండ్ ఉన్నది సౌండ్ ఎహ్ లేదు గ్యాంగ్ ఉన్నదీ బాంగ్ ఎహ్ లేదు మెఝువని ఉంది మొఝువని లేదు వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ అరేయ్ వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ అయ్యో టీజర్ చూసి మోసపోయి సినిమా కెళ్ళి బుక్ అయినట్టు రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాక్ అయినట్టు క్రేజ్ చూసి మోజుపడి చైనా ఫోన్ కి ఫూల్ అయినట్టు ఆఫర్ ఉంటె ఆశపడి ఆన్లైన్ మనీ బ్లాక్ అయినట్టు వెల్కమ్ పోస్టర్ ఉంది కానీ పార్టీ ఊసే లేదు డిస్కో డాన్స్ ఉంది కానీ జ్యోతి లక్ష్మి లేదు గ్లామర్ బోలెడు ఉంధి ఓహ్ గ్రామర్ అంటూ లేదు రాతిరి మొత్తం ఉంది జాతర జాగరమే లేనే లేదు వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ అరేయ్ వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా ఆ పండగెలా తెచ్చుకున్న 1000 వాలా తుస్సన్నట్టు కళ్ళు తాగి కోతి పిల్ల లొల్లే మరచి తొంగునట్టు పవర్ బ్యాంకు ఫుల్ గున్న ఛార్జింగ్ కేబుల్ కట్ అయినట్టు ఫ్రైడే రోజు పబ్ ఉన్న డ్రై డే అంటూ బోర్డు ఎత్తినట్టు గ్రూప్ ట్రూప్ ఉంది ఓహ్ ఊపు లేనే లేదు బార్ బీర్ ఉంది ఏ జోరు లేనే లేదు మ్యటర్ -యూ బోలెడు ఉంది ఓహ్ మీటర్ అంటూ లేదు ప్రాణం పంచె స్నేహం ఉంది మనసే పంచె మార్గం లేదు వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ హయ్యో వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మా వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mic unnadhe paate ledhu Dappu unnadhe beat eh ledhu Speaker unnadhe peppe ledhu Stage unnadhe step ye ledhu What amma what is this amma What amma what is this amma Punch unnadhe counter ledhu Circle unnadhe center ledhu Eedu lopala eele ledhu Evadi lopala gole ledhu What amma what is this amma Hey what amma what is this amma Raagam undhi rambhe ledhu Rangu unnadhi ponge ledhu Bandu unndadhi Sound eh ledhu Gangu unnadhi Bang eh ledhu Mejhuvani undhi Mojhuvani ledhu What amma what is this amma Arey what amma what is this amma Ayyo Teaser choosi mosapoyi Cinema kelli book ayinattu Rating choosi rechipoyi Dinner kelli lock ayinattu Craze choosi mojupadi China phone ki fool ayinattu Offer unte aasapadi Online money block ayinattu Welcome poster undhi kani Party oose ledhu Disco dance undhi kani Jyothi lakshmi ledhu Glamour boledu undhi Oh grammar antu ledhu Rathiri mottham undhi Jaathara jaagarame lene ledhu What amma what is this amma Arey what amma what is this amma ma ma maa Aaa pandagela techukunna 1000 wala thussannattu Kallu thaagi kothi pilla Lolle marachi thongunattu Power bank full gunna Charging cable cut ayinattu Friday roju pub unna Dry day antu board ettinattu Group troop undhi Oh oopu lene ledhu Bar beer undhi Ye joru lene ledhu Matter-u boledu undhi Oh meter antu ledhu Praanam panche sneham undhi Manase panche maargam ledhu What amma what is this amma Hayyo what amma what is this ammaa What amma what is this amma ma ma maa What amma what is this amma ma ma maa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vunnadhi Okate Zindagi
  • Cast:  Anupama Parameshwaran,Lavanya Tripathi,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music