• Song:  Vunnadi Okate Zindagi
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sagar

Whatsapp

ఎవరెస్ట్ హేయిట్ ఏ చాలదే పసిఫిక్ లోతే చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైల్ కె ఓ స్కేల్ ఎందుకు ఎవరెస్ట్ హేయిట్ ఏ చాలదే పసిఫిక్ లోతే చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైల్ కె ఓ స్కేల్ ఎందుకు అరేయ్ ఎక్ససిట్మెంట్ కె ఎక్సమ్ప్లె ఐ ఐ పద ముందుకు వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి లైఫ్ ఏ ఒక పాఠశాల కష్టం నష్టం మన బెంచ్ మేట్స్ ఏ ఎన్నో అనుభవాల మన పయనాలే మొత్తం బెంచ్ మర్క్స్ ఏ చిరు చిరు గొడవల పిడుగులా వానొచ్చినా మన చెలిమను గొడుగును దాటొచ్చిన మన అడుగులు కలిపినా ఓ నిచ్చెనేస్తే హాఁ హాఁ ఒడి దుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగ వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి కడదాం ఓ కొత్త కంట్రీ స్నేహం కోసం ఖండాలు దాటి పెడదాం ఓ కొత్త పార్టీ ఫ్రెండ్షిప్ అంటూ మరి పేరు పెట్టి డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే మన జర్నీ ఎండ్ కి డేట్ ఉండేదే దాని మధ్యన లైఫ్ ని గిఫ్ట్ గ ఫీల్ అవుదాం ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి వున్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Everest height ye chaalade Pasific lothe chellade Kallalo gundelo santhoshame Kolichenduku Manasulo smile ke o scale enduku Everest height ye chalade Pasific lothe chellade Kallalo gundelo santhoshame Kolichenduku Manasulo smile ke o scale enduku Arey excitement ke example ai I Padha munduku Vunnadi okate zindagi Chooseddam dani sangathi Vunnadi okate zindagi Chooseddam dani sangathi Life ye oka paatashala Kashtam nashtam Mana bench mates ye Yenno anubhavala Mana payanaale Motham bench marks ye Chiru chiru godavala Pidugula vaanocchina Mana chelimanu godugunu thaakocchuna Mana adugulu kalipina O nicchenesthe ham ham… Odi dhudukullo Riding chese Rangu rangu cycle laaga Vunnadi okate zindagi Chooseddam dani sangathi Vunnadi okate zindagi Chooseddam dani sangathi Kadadham o kottha country Sneham kosam khandaalu dati Pedadam o kottha party Friendship antoo mari peru petti Date of Birth ni marche veelundadhe Mana journey end ki date undadhe Dani madhyana Life ni Gift ga feel avudham A gift ni icche friend tho kalisi Jeevithanni enjoy cheddham Vunnadi okate zindagi Chooseddam dani sangathi Vunnadi okate zindagi Chooseddam dani sangathi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vunnadhi Okate Zindagi
  • Cast:  Anupama Parameshwaran,Lavanya Tripathi,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music