• Song:  Rayyi Rayyi Mantu
  • Lyricist:  Sri Mani
  • Singers:  Divya Kumar,MM Manasi

Whatsapp

హోం రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చివాలెనే మనస్సు సొంత గూటిలో స గ స గ రి స ని ప హే ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో స గ స గ మా ప మా గ నీలాకాశం ఎంత దూరమున్న ఎగిరామంటే అందదా ఊహాలోకం ఎక్కడెక్కడున్న పిలిచామంటే నిజాంగా నిజాం కాదా రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చివాలెనే మనస్సు సొంత గూటిలో ఓహ్ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్తబాటలో స ని ప రి స ని మా గ రి స స రి గ మా ప మా గ రి స ని స ని ప రి స ని మా గ రి స స రి గ మా ప మా దా ప దా ప మా ప మా గ మా గ రి రి మా గ రి ని రి స ని ప ప దా ప మా ప మా గ మా గ రి రి గ మా ప దా మా ప హ్మ్మ్ ఒక్క అడుగైనా వేసి చూడందే వద్ద కొచ్చేనా కళల తీరమే ఒక్క కలనైనా నిజాము చేయందే నిదురపోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ కుక్క పిల్లో కాదు కోరుకున్న దిశకు యెగిరి వెళ్లిపోడమే రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చివాలెనే మనస్సు సొంత గూటిలో ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్తబాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులొ బొమ్మ గీయించే కుంచె తోడుంటే చేయిలో సైతం ఎన్నేన్ని రంగులో చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు తోడు నీడవాలి నడకలో పరుగులో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చివలెనే మనస్సు సొంత గూటిలో హోం హోం హోం ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్తబాటలో ప ని ప స ప ని ప స ప ని ప స రి గ మా గ రి స ప ని ప రి ప ని ప రి ప ని ప రి గ ప ప ని గ రి స రి గ మా స రి గ మా స రి గ మా మా ప స గ రి ప ప మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ho rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo sa ga sa ga ri sa ni pa Hey ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kottha baatalo sa ga sa ga ma pa ma ga Neelaakasam entha dooramunna Yegiraamante andhada Oohalokam ekkadekkadunna Pilichamante nizamga nizam kaada Rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo Oh ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kothabaatalo sa ni pa ri sa ni ma ga ri sa sa ri ga ma pa ma ga ri sa ni sa ni pa ri sa ni ma ga ri sa sa ri ga ma pa ma da pa da pa ma pa ma ga ma ga ri ri ma ga ri ni ri sa ni pa pa da pa ma pa ma ga ma ga ri ri ga ma pa da ma pa Hmm okka adugaina Vesi choodandhe Vadha kochena kalala theerame Okka kalanaina nijamu cheyande Niduraponante gelupu khayame Swecha ante artham Ye kukka pillo kadu Korukunna dishaku Yegiri vellipodame Rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo Ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kothabatalo Daari choopinche velugu ventunte Karu cheekatlo ennenni kaanthulo Bomma geeyinche kunche thodunte Gheyilo saitham ennaenni rangulo Chelimi ante artham parichayalu kadu Thodu needavaali nadakalo parugulo Rayyi rayyi mantu rekka vippukuntu Vacchivalene manassu sontha gootilo Ho ho ho ghallu ghallu mantu Gunde jhallumantu adugulesene Swarala kotthabaatalo pa ni pa sa pa ni pa sa pa ni pa sa ri ga ma ga ri sa pa ni pa ri pa ni pa ri pa ni pa ri ga pa pa ni ga ri sa ri ga ma sa ri ga ma sa ri ga ma ma pa sa ga ri pa pa ma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vunnadhi Okate Zindagi
  • Cast:  Anupama Parameshwaran,Lavanya Tripathi,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music