• Song:  Life is a Rainbow
  • Lyricist:  Chandrabose
  • Singers:  Yazin Nizar,Priya Mali

Whatsapp

యెల్లో అంటే స్వేచ్ఛ ఆరంజ్ అంటే ఆశ బ్లూ అంటే సంతోషం రెడ్ అంటే ఆవేశం గ్రీన్ అంటే ప్రశాంతం వయొలెట్ అంటే పంతం ఇండిగో ప్రేమల సిద్ధాంతం రంగులన్నీ చల్లిన కాగితం జీవితం లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో Guys tonight I’m gonna introduce you all, a beautiful voice Who’s gonna rockin Ladies and gentleman Please welcome MAHA (maha) మేఘంలాగా మొదలయ్యింది నాలోని రాగం గాలై వచ్చి కదిలించింది ఓ తీపి స్నేహం మేరుపయ్యింది ఉరుమయ్యింది ఇన్నాళ్ల మౌనం వానయ్యింది వరదయ్యింది ఈ నటి గానం న పాటె ఓ వానై వస్తే మీరంతా ఓ వెలుగై ఉంటే హే న పాటె ఓ వానై వస్తే మీరంతా ఓ వెలుగై ఉంటే వాన వెలుగు కలిసిన వేళా ఆనందాల హరివిల్లే రాదా లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో హా మాటే తీయని పాటవుతుంది స్వరమే తోడుంటే భాదే చివరికి బలమౌతుంది చెలిమి తోడుంటే హోం కడలే ఎగసే అలలౌతుంది కలలే తోడుంటే కలలే కంటే నిజమౌతుంది తపనే తోడుంటే నమ్మకమే నీతోడై ఉంటె అరే నిమిషాలన్నా నిచ్చెన కావా హూ హూ నమ్మకమే నీతోడి ఉంటె అరే నిమిషాలన్నీ నిచ్చెన కావా చిరునవ్వే నీ తోడై ఉంటె నీ చిరునామా హరివిల్లే కాదా లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో లైఫ్ ఐస్ ఏ రెయిన్బో రంగుల్లో రంగైపో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yellow ante swecha Orange ante aasa Blue ante santhosham Red ante avesam Green ante prashantham Violet ante pantham Indigo premala siddantham Rangulanni challina Kaagitham jeevitham Life is a rainbow Rangullo rangaipo Life is a rainbow Rangullo rangaipo Guys tonight I’m gonna introduce you all, a beautiful voice Who’s gonna rockin Ladies and gentleman Please welcome MAHA (maha) Meghamlaga modalayyindi Naloni raagam Galai vacchi kadilinchindi O theepi sneham Merupayyindi urumayyindi Innalla mounam Vanayyindi varamayyindi Ee nati ganam Na pate o vanai vasthe Meerantha o velugai vunte Hey na pate o vanai vasthe Meerantha o velugai vunte Vana velugu kalisina vela Anandala hariville raadaa Life is a rainbow Rangullo rangaipo Life is a rainbow Rangullo rangaipo Haa maate theeyani paatauthundi Swarame thodunte Bhaade chivariki balamouthundi Chelime thodunte Ho kadale egase alalouthundi Kalale thodunte Kalale kante nijamouthundi Thapane thodunte Nammakame neethodai unte Are nimishalanni nicchena kaava Hoo hoo nammakame neethode unte Are nimishalanni nicchena kaava Chirunavve nee thodai unte Nee chirunama hariville kaada Life is a rainbow Rangullo rangaipo Life is a rainbow Rangullo rangaipo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vunnadhi Okate Zindagi
  • Cast:  Anupama Parameshwaran,Lavanya Tripathi,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music