• Song:  Moroccan Maguva
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  Prudhvi Chandra,Sahithi Chaganti

Whatsapp

మొరక్కన్ మగువ తనేనా మొరక్కన్ మగువ తనేనా హే చురచుర చూపుల నైన కొరకొర మెరుపుల వాన జరజర దిల్ మే తు ఆనా మిల్తేనా సుల్తానా హే గిరగిర టోర్నడోనా గొరె గొరె ది రిహానా మురిపించే మరువానా దిల్దేనా ప్యారి సో–నా మొరక్కన్ మగువ తనేనా మదిని ముంచినది తూఫానా సరస రస నరముల వీణ లావ లావ లోలో పొంగే హరికేన్ హొయలు ఫణనా హత్తుకుని చిలిపి హవానా మనస్సు కొరికినది హసీనా నోవా నోవా సూపర్ నోవా రహదారిలోన రాజుతో పాటు రాణై రానా తేలిపోతున్న నేనిలా కొత్త లోకాలలో హాయా మాయా ఊలాలాలలా బూగీ వూగీ వేగాలలో ఆగి ఆగి మేఘాలనే రా గా తాగి హా హాలకే నే దిగి రావాలి కావలి కౌగిలిలో కరిగే సిజిలి నీ చూపు ఊపుదొక బిజిలి హోలీ లవ్లీ లోలిత నేనే అఖేలా మాసెరాటి ఎక్కించాలా వెన్నులోన వణుకొచ్చేలా తలబడి తలబడి నడుపు ఇలా సెనోరిటా సై ఫై లా ఎదురుపడితే హోలా గోలా మెత్ మతైనా మీరే మొత్తమంతా మొత్తుకున్న మెతుకు ముద్దులా మొరక్కన్ మగువ తనేనా మదిని ముంచినది తూఫానా సరస రస నరముల వీణ లావ లావ లోలో పొంగే హరికేన్ హొయలు ఫణనా హత్తుకుని చిలిపి హవానా మనస్సు కొరికినది హసీనా నోవా నోవా సూపర్ నోవా మొరక్కన్ మగువ నేనేగా
Moroccon Maguva Thanena Moroccon Maguva Thanena Chura Chura Choopula Naina Kora Kora Merupula Vaana Zara Zara Dil Mein Tu Aana Milthena Sulthana Gira Gira Tornadona Gore Gore Di Rihanna Muripinche Marijuana Dil Dena Pyari Shona Moroccon Maguva Thanena Madini Munchinadi Tufaana Sarasa Rasa Naramula Veena Lava Lava Lolo Ponge Hurricane Hoyalu Fanana Hatthukunna Chilipi Havana Manasu Korikinadi Haseena Nova Nova Super Nova Rahadaarilona Rajutho Paatu Raanai Rana Thelipothunna Nenila Kottha Lokalo Haya Maya Oolaaala Boogie Woogie Vegalalo Aagi Aagi Meghalane Raw Ga Thaagi Haa Haalake Ney Digi Ravali Kavali Kougililo Karige Cicily Nee Choopu Oopudoka Bijili Holy Lovely Lolita Nene Akhela Maserati Ekkinchala Vennulona Vonukochela Thalabadi Kalabadi Nilupu Ila Senorita Sci Fi La Yedurupadithe Hola Gola Meth Matthaina Meere Motthamantha Motthukunna Mettha Muddula Moroccon Maguva Thanena Madini Munchinadi Tufaana Sarasa Rasa Naramula Veena Lava Lava Lolo Ponge Hurricane Hoyalu Fanana Hatthukunna Chilipi Havana Manasu Korikinadi Haseena Nova Nova Super Nova Moroccon Maguva Nenega
  • Movie:  Viswam
  • Cast:  Gopi Chand,Kavya Thapar
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2024
  • Label:  Tips Telugu