• Song:  Nachavule Nachavule
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Karthik

Whatsapp

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే ఏ నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా నా అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nachavule Nachavule Ye Roju Chushaano Aa Roje Nachavule Nachavule Nee Konte Veshaale Choosaake Thadabadani Teeru Needhe Tegabaduthu Dhookuthaave Edurupadi Kooda Evarolaa Nanu Choosthaave Beduru Mari Ledhaa Anukundhe Nuv Chesthaave Aey Nachavule Nachavule Ye Roju Chushaano Aa Roje Kapati Kapati Kapati Kapati Kapati Kapati Kapati Kapati Kapati Kapatiyaa Naa Naa Appude Telusanukunte Anthalo Ardham Kaave Pogaruke Anukuve Addhinaave Paddhathe Parikinilone Unnadaa Annattundhe Ammadu Nammithe Thappu Naadhe Nanninthalaa Emaarchina Aa Maaya Needhe Nachavule Nachavule Ye Roju Chushaano Aa Roje Paikalaa Kanipistaave Maatatho Maripisthaave Manasuke Musugune Vesinaave Kashtame Daatesthaave Ishtame Daachesthaave Lopalo Lokame Undi Leve Naakandhulo Ye Moolano Chotivvu Chaale Thadabadani Teeru Needhe Tegabaduthu Dhookuthaave Edurupadi Kooda Evarolaa Nanu Choosthaave Beduru Mari Ledhaa Anukundhe Nuv Chesthaave Nachavule Nachavule Ye Roju Chushaano Aa Roje Nachavule Nachavule Nee Konte Veshaale Choosaake

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Virupaksha
  • Cast:  Sai Dharam Tej,Samyuktha Menon
  • Music Director:  B. Ajaneesh Loknath
  • Year:  2023
  • Label:  Sony Music