• Song:  Kalallo
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anurag Kulkarni,Madhu Sri

Whatsapp

కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళ లోపట ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరకేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళ లోపట నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే తపస్సులా తపస్సులా నిన్నే స్మరించనా స్మరించనా హ్మ్ పొగడ్తలా పొగడ్తలా ఉన్న వినేందుకు ఓ విధంగా బాగుందే వయసులో వయసులో అంతే క్షమించినా క్షమించినా చిలిపిగా మనసులో రహస్యమే ఉన్నా భరించనా భరించనా కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente Ila Ayomayanga Nenunna Idhantu Telchavemite Padhe Padhe Adakku Nuvvinka Pedhalatho Anoddhu Aa Maata Padhalalo Vethukku Dhanninka Kathundi Kalla Lopata Evariki Teliyani Lokam Chupisthundhe Nee Maikam Idhi Nijama Mari Mahima Emo Atu itu Teliyani Paadham Urikesedendhuku Papam Avasarama Kudi Yedamo Emo Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente Ila Ayomayanga Nenunna Idhantu Telchavemite Padhe Padhe Adakku Nuvvinka Pedhalatho Anoddhu Aa Maata Padhalalo Vethukku Dhanninka Kathundi Kalla Lopata Nuvvochhi Na Prapancham Avuthunte Prapanchame Nishabdamavuthundhe Thapassula Thapassula Ninne Smarinchana Smarinchana Hmm Pogadthala Pogadthala Unna Vinenedhuku O Vidhanga Bagundhe Vayasulo Vayasulo Anthe Kshaminchina Kshaminchina Chilipigaa Mansulo Rahasyame Unna Bharinchana Bharinchana Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente Ila Ayomayanga Nenunna Idhantu Telchavemite Evariki Teliyani Lokam Chupisthundhe Nee Maikam Idhi Nijama Mari Mahima Emo Atu itu Teliyani Paadham Urikesedendhuku Papam Avasarama Kudi Yedamo Emo Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Virupaksha
  • Cast:  Sai Dharam Tej,Samyuktha Menon
  • Music Director:  B. Ajaneesh Loknath
  • Year:  2023
  • Label:  Sony Music