మల్లెపూల వాన మల్లెపూల వాన మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందనా పలికెను మాది వీణ భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన మల్లెపూల వాన వాన వాన వాన జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా మల్లెపూల వాన వాన వాన వాన భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరురా మనకీవేళలోన మల్లెపూల వాన మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మాది వీణ ఓయమ్మా ఈ రోజునా వద్దనకమ్మ ఎం చేసినా నా పాదాలె పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరపినా అష్ట సిరులు నిను ఇష్ట పడేనురా కష్ట పడితే జత కట్టవచ్చురా గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక మహా రాజులాగా వేశానురా కోటాలో పాగా పాచిక వేసాక పారక పోదుర నూరారు ఐన మల్లెపూల వాన మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణ మబ్బుల్లో ఆ జాబిలీ నా జత కోసం రావాలని ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నడే నా జాల్లో చేరాలనే ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా రథం నడుపుతార మా మామను కూర్చోబెట్టి ఏటెల్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి అల్లుడినైపోగా చల్లగా నా కాళ్ళు కడిగించుకొన మల్లెపూల వాన మల్లెపూల వాన మల్లెపూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మాది వీణ భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన మల్లెపూల వాన వాన వాన వాన జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా మల్లెపూల వాన వాన వాన వాన భయంలేదు పదరా అని పలికిందిరా నా మైన జయం మనది కదరా మన అనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరురా మనకీవేళలోన
Mallepoola vaana mallepoola vaana Mallepoola vaana jallullona thadisina aanandana palikenu madi veena Bhayamledu padara ani palikindira naa maina Mallepoola vaana vaana vaana vaana Jayam manadi kadaraa mana anukunnadi jarigena Mallepoola vaana vaana vaana vaana Bhayamledu padara ani palikindira naa maina Jayam manadi kadaraa mana anukunnadi jarigena Dorakunu dorakuna edurevarura manakeevelalona Mallepoola vaana mallepoola vaana Jallullona thadisina aanandana palikenu madi veena Oyamma ee rojunaa Vaddanakamma em chesinaa Naa paadale parugulu theese godarai alalavuthunte Aagena evvaraapina Ashta sirulu ninu ishta padenura Kastha padithe jatha kattavachura Grahalanni manake anukoolisthunnavi ganaka Maha raajulaaga veshanura kotalo paaga Pachika vesaka Paaraka podura nooraaru aina Mallepoola vaana mallepoola vaana Jallullona thadisina aanandana palikenu madi veena Mabbullo aa jaabili naa jatha kosam raavalanee O chitikesi pilavangaane itukesi vasthunnade Naa jallo cheraalanee Prema yaathralo pakka daarulu entha maathramu thappu kaadura Ratham naduputhaara maa maamanu kurchobetti Etellalo chebutha kallalanu chetho patti Alludinaipogaa Challaga naa kaallu kadiginchukona Mallepoola vaana mallepoola vaana Jallullona thadisina aanandana palikenu madi veena Bhayamledu padara ani palikindira naa maina Mallepoola vaana vaana vaana vaana Jayam manadi kadaraa mana anukunnadi jarigena Mallepoola vaana vaana vaana vaana Bhayamledu padara ani palikindira naa maina Jayam manadi kadaraa mana anukunnadi jarigena Dorakunu dorakuna edurevarura manakeevelalona
Movie: Vinodham Cast: Ravali,Srikanth Music Director: S. V. Krishna Reddy Year: 1996 Label: Aditya Music