• Song:  Hai Laila Priyurala
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల శుభలేఖలు రాసిన వేళా హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల శుభలేఖలు రాసిన వేళా ఎటు చూస్తున్న శుభ శకునాలు కనుబడుతున్నవి కదా ఎవరేమన్నా పెళ్లి మంత్రలై వినబడుతున్నవి కదా ప్రేమ గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయింది ప్రేయసి కాస్త పెళ్ళాం అయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది కల్యాణ వైభోగంతో కన్యాదానం కానీ అబ్బాయి ఆపైన నా ఒళ్లోనే కాలక్షేపం చేయలమ్మాయి చిలకల హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేన ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకీ దగ్గర కాన పిల్లమే ఇక పరివారంతో చుట్టాలంతా వస్తారంట చిన్న పెద్ద సకుటుంభంగా చుట్టూ చేరి చూస్తారంట మొగలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలు సన్నాయి మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి కిల కిల హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల శుభలేఖలు రాసిన వేళా
Hai laila priyurala veyyi naa medalo varamaala Pillakala pellikala kanne korina varameeyavela Lokamantha thelisela ekamayye jatha leela Subhalekhalu raasina vela Hai laila priyurala veyyi naa medalo varamaala Pillakala pellikala kanne korina varameeyavela Lokamantha thelisela ekamayye jatha leela Subhalekhalu raasina vela Etu choosthunna subha sakunaale kanubaduthunnavi kada Evaremanna pelli manthralai vinabaduthunnavi kada Prema geema chalinchesi pelladese velayyindi Preyasi kastha pellam ayye aa sumhurtham vachesindi Kalyana vaibhogamtho kanyadanam kanee abbayi Aapaina naa ollone kalakshepam cheyalammayi chilakala Hai laila priyurala veyyi naa medalo varamaala Pillakala pellikala kanne korina varameeyavela Varuduni nenai parinayamaade pillaki pallaki thena Idivarakepudu parichayamavani sigguki daggara kaana Pillame ika parivaaramtho chuttalantha vastharanta Chinna pedda sakutubhamga chuttu cheri chustharanta Mogali divvi divvi divvittamtho dolu sannayi Mogudi veshamlo ninne choosi navvesthanoyi kila kila Hai laila priyurala veyyi naa medalo varamaala Pillakala pellikala kanne korina varameeyavela Lokamantha thelisela ekamayye jatha leela Subhalekhalu raasina vela
  • Movie:  Vinodham
  • Cast:  Ravali,Srikanth
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1996
  • Label:  Aditya Music