• Song:  Thandaane Thandaane
  • Lyricist:  Sri Mani
  • Singers:  MLR Karthikeyan

Whatsapp

తందనే తందనే తందనే తందనే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందనే తందనే తందనే తందనే కన్నారు ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసుపడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలని తందనే తందనే తందనే తందనే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందనే తందనే తందనే తందనే కన్నారు ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగ కలిసుండవే ఒక వేలిముద్రలో పోలికే మరొక వెలిలియో కనిపించదు ఎక్కడ పుట్టినవాళ్ళో ఏయ్ దిక్కున మోదయిలైనాల్లో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పాటల్లో ఏ తోటను విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందనే తందనే తందనే తందనే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందనే తందనే తందనే తందనే కన్నారు ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలోనే ఇరుకున్దధే ప్రతి మనసులోన చోటుందిలే ఈ నడకేప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడి విడిగా వీళ్ళు పదాలే ఒక్కటయ్యిన వాక్యమల్లె ఒక తీయని అర్ధం చెప్పారుగా విడి విడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమలీ ఒక కమ్మని పాటై నిలిచారుగా తందనే తందనే తందనే తందనే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందనే తందనే తందనే తందనే బంధాల గ్రంధాలయమే ఉంధీ ఇంట్లోన్నీ ఒకటే కలగన్నాయంట వీళ్లందరి కళ్ళు అర్ధాన్నే తికమకపెట్టే మనసున రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పూవులా బాణాలు వెన్నెల్లో ఆదుకునే పసి పాపాల హృదయాలు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thandaane Thandaane Thandaane Thandaane Choosara ye Chotaina inthaanandhanne Thandaane Thandaane Thandaane Thandaane Kannara evaraina Prathiroju Pandagane Ye theeyadhanam Manasupadi raasindoo Entho andhanga ee thalaraathalane Ye chirunavvu runapaduthoo geesindho thanake roopamga ee bommalane Thandaane Thandaane Thandaane Thandaane Choosara ye Chotaina inthaanandhanne Thandaane Thandaane Thandaane Thandaane Kannara evaraina Prathiroju Pandagane Oka Chethiloni Geethale Oka teeruga kalisundave Oka Velimudhralo polike Maroka velilio kanipinchade Ekkada puttinavallo ey dikkuna modhailainollo Oka gundeku chappudu ayyaarugaa Ye ningina gaali pataalo ye thotana virisina poolo oka vaakita okatai unnarugaa Thandaane Thandaane Thandaane Thandaane Choosara ye Chotaina inthaanandhanne Thandaane Thandaane Thandaane Thandaane Kannara evaraina Prathiroju Pandagane Ee intilona irukundadhe Prathi manasulona chotundhile Ee nadakeppudu Alupundadhe Gelipinchu aduge thodundhile Vidi vidiga veellu padhaale okatayyina vaakyamalle oka theeyani ardham chepparugaa vidi vidiga veellu swaraale Kalagalipina raagamalee oka kammani paatai nilichaarugaaa Thandaane Thandaane Thandaane Thandaane Choosara ye Chotaina inthaanandhanne Thandaane Thandaane Thandaane Thandaane Bandhaala Grandhalayame undhee intlonnee Okate Kalagannayanta Veellandari kallu ardhanne tikamakapette manasunaa roopaalu Gundello guchukune ee poovula baanaluu Vennello aadukune pasi paapala Hrudayallu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vinaya Vidheya Rama
  • Cast:  Kiara Advani,Ram Charan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Lahari Music Company