• Song:  Ek Baar
  • Lyricist:  Sri Mani
  • Singers:  Devi Sri Prasad (DSP),Ranina Reddy

Whatsapp

ఓ బేబీ యు అర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఒకే అంటే లెట్స్ జస్ట్ ఛిల్ల్ ఛిల్ల్ నీ కల్లాల్లోనే ఉంది ముంతకల్లు కళ్ళు నీ వాళ్లే వెయ్యి ఓంపులున్న విల్లు విల్లు ఓ బేబీ యు అర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఒకే అంటే లెట్స్ జస్ట్ ఛిల్ల్ ఛిల్ల్ నీ కల్లాల్లోనే ఉంది ముంతకల్లు కళ్ళు నీ వాళ్లే వెయ్యి ఓంపులున్న విల్లు విల్లు హే రావే నా అలీషా చూపిస్త తమాషా ఉంటది నాలో నిషా హమేషా నాలోని కేల్కర్ నీలోని అలంకార మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ దంచేరో డాన్స్ ఫ్లోర్ ఓ బేబీ యు అర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఒకే అంటే లెట్స్ జస్ట్ ఛిల్ల్ ఛిల్ల్ నీ కల్లాల్లోనే ఉంది ముంతకల్లు కళ్ళు నీ వాళ్లే వెయ్యి ఓంపులున్న విల్లు విల్లు ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ దంచేరో డాన్స్ ఫ్లోర్ ఓ ఫ్లైట్ లాగ టేక్ ఆఫ్ ఏ రయ్యుమందిలే నీ నడక చూసి నా బుల్లి హార్ట్ -యూ హై టార్చ్ కైట్ అల్లే ఎగురుతుందిలే నీ రాకతోటి నా హార్ట్ బీట్ -యూ ఓ మినీ ఓ మినీ నా సోకులా సోగామిని తినిపిస్త బిరియాని చూపిస్త నా దునియాని ఓ హనీ ఓ హనీ ఇక నువ్వే నా కహాని నా వయ్యారాలు గని నువ్ ఏం చేస్తావో గని ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ దంచేరో డాన్స్ ఫ్లోర్ ఓ బేబీ యు అర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఒకే అంటే లెట్స్ జస్ట్ ఛిల్ల్ ఛిల్ల్ నీ కల్లాల్లోనే ఉంది ముంతకల్లు కళ్ళు నీ వాళ్లే వెయ్యి ఓంపులున్న విల్లు విల్లు హే సున్నా కున్న విలువెంతో తెలిసినాదిలే నీ సన్నాయి అంటి నడుము చూసినాక హే రెంట్ లేని కరెంటు అంటే తెలిసినాదిలే నీ కొంటె చూపు షాక్ కొట్టినాక రాణి ఓ రాణి నన్ను నీతో పాటే రాణి నీ సోలో సొగసులన్నీ ఫ్లో లో ఎత్తుకుపోని ఆజా రాజా జానీ నీ జాను నేనే పోనీ ఈ సూపర్ సౌండ్ కి బని అరేయ్ సూపర్ హిట్ ఐపోని ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ దంచేరో డాన్స్ ఫ్లోర్ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ దంచేరో డాన్స్ ఫ్లోర్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O baby you are so beautiful ful Nuvv okay ante lets just chill chill Nee kallallone undhi munthakallu kallu Nee volle veyyi ompulunna villu villu O baby you are so beautiful ful Nuv okay ante lets just chill chill Nee kallallone undhi munthakallu kallu Nee volle veyyi ompulunna villu villu Hey raave naa aleesha Choopistha tamasha Untadhi naalo nisha hamesha Naaloni kalakar neeloni alankar Mix aithe disco bar full hushaar Ek baar ek baar Duppesi step maar Ek baar ek baar Dhancheyro dance floor O baby you are so beautiful ful Nuv okay ante lets just chill chill Nee kallallone undhi munthakallu kallu Nee volle veyyi ompulunna villu villu Ek baar ek baar Duppesi step maar Ek baar ek baar Dhancheyro dance floor O flight laaga take off Ye rayyumandhile Nee nadaka choosi Naa bulli heart-u High torch kite alle yeguruthundile Nee raakathoti naa heart beat-u O mini o mini naa sokula sogamini Thinipistha biriyaani Choopistha naa duniyaani O honey o honey Ika nuvve naa kahani Naa vayyaraala gani Nuv yem chesthavo gani Ek baar ek baar Duppesi step maar Ek baar ek baar Dhancheyro dance floor O baby you are so beautiful ful Nuv okay ante lets just chill chill Nee kallallone undhi munthakallu kallu Nee volle veyyi ompulunna villu villu Hey sunna kunna viluvento Thelisinaadhile Nee sannaayanti Nadumu choosinaka Hey rent leni current ante Thelisinaadhile Nee konte choopu shock kottinaaka Rani o rani Nannu neetho paate rani Nee solo sogasulanni Flow lo yetthukuponi Aaja raja jani Nee jaanu nene poni Ee super sound ki bani Arey Super hit aiponi Ek baar ek baar Duppesi step maar Ek baar ek baar Dhancheyro dance floor Ek baar ek baar Duppesi step maar Ek baar ek baar Dhancheyro dance floor

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vinaya Vidheya Rama
  • Cast:  Kiara Advani,Ram Charan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Lahari Music Company