• Song:  Darshana
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళముందు లేదాయే దర్శన దర్శన తన దర్శనానికింకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా అరె లెక్క పెట్టుకుంటే బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా దారులన్ని మూసేసినట్టే చీకటేసి కప్పేసినట్టే నువ్వు లేకపోతే నేను ఉన్నా లేనట్టే చందమామ రావే రావే జాబిలమ్మ రావే రావే కమ్ముకున్న ఈ మేఘాలలో వెలుతురు కనబడదే బెంగతో ఇల ఇల పోయేలా ఉన్నానే పిల్ల నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా ముట్టనులే నీమీదొట్టే తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
Manase Manase Thanane Kalise Apude Apude Tholipremalona Padipoya Kadha Thanatho Nadiche Aduge Murise Thanakaavishayam Mari Cheppalekapoya Kadaa Enno Oosulu Unnaayile Gunde Lothullo Anni Panchesukundhaamante Kallamundhu Ledhaaye Darshana Darshana Thana Darshanaanikinka Ennaallu Kanneellatho Undaalilaa Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla Ishtamaindi Laagesukunte Chantipillaadallaadinatte Dhikku Thochakundhe Naaku Nuvve Lekunte Nuvvugaani Naatho Unte Navvulerukuntaananthe Nee Jathalo Kshanaalake Dhorikenu Parimalame Chakkaga Chetta Patta Thirigam Atta Itta Are Lekka Ten To Five Pettukunte Boledu Unnaayile Cheppaalante Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla Daarulanni Moosesinatte Cheekatesi Kappesinatte Nuvvu Lekapothe Nenu Unnaa Lenatte Chandamama Raave Raave Jaabilamma Raave Raave Kammukunna Ee Meghaalalo Veluthuru Kanabadadhe Bengatho Illa Illa Poyelaa Unnaane Pilla Nuvvochhedaaka Pachhi Gangaina Muttanule Neemeedotte Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla Thattukodam Kaadhe Naavalla Vayyaari Pilla Gukkapatti Edusthundhe Pranam Neevalla
  • Movie:  Vinaro Bhagyamu Vishnu Katha
  • Cast:  Kashmira Pardeshi,Kiran Abbavaram
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2023
  • Label:  Aditya Music