రాత్రయినా పడుకోలేను
పడుకున్న నిదురే రాదు
నిదురోస్తేయ్ కలలే కళలు
కలలోన నవ్వే నువ్వు
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
పగలైనా లెవా లేను
లేచిన బైటికి రాను
వచ్చిన నాకే నేను ఎందుకో అర్ధం కాను
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
పొద్దు గడవకుంది ర తస్సదియ
ఏమి పెట్టమందువే టీ కాఫీ ఆఅ
ఊసులేవో చెప్పచు గ ఓ మెగారాయ
తెల్లవార్లూ కబురులే సరిపోతాయా
గీత గీసి ఆటలెన్నో ఆడొచ్చయ్య
గీత దాటాలని పిస్తే నేనేంచేయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య న వాళ్ళ కాదయా
నీ దూకుడు తగ్గేదెలా
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
ఐ కెన్ సి నొథింగ్ నొథింగ్
ఐ కెన్ హెయిర్ నొథింగ్ నొథింగ్
ఐ కెన్ ఫీల్ నొథింగ్ నొథింగ్
ఐ కెన్ గో నో వేర్ నో వేర్
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
గడపను నీతో గంటల కొద్దీ
ఐబాబోయ్ ఆ తరవాతేమి పోద్ది
ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది
ఆశ దోస అప్పడం ఇది ఏమి బుద్ధి
మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది
తరవాత ఏమైనా నా పూచి
కాదని చెబుతున్న బండ్లను గుద్ది
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
హయ్యయ్యయ్యో తిరుపతి వెంకన్న సామి
అన్నారం సత్తన్న సామి
యాదగిరి నరసింహ సామి
నాగతి ఏమి ఏమి
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
ఝం ఝం మాయ ఝం ఝం మాయ
ప్రేమిస్తేయ్ నే ఇంతటి హయ
Raathraina padukolenu padukunna nidure raadu
Nidurosthey kalale kalalu kalalona navve nuvvu
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya
Pagalaina leva lenu lechina baitiki raanu
Vachina naake nenu enduko ardham kaanu
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya
Poddu gadava kundi ra thassadiya
Emi tatta madu they tea coffee aaa
Oosulevo cheppachu ga oo maga raaya
Tellavarlu kaburule saripothaya
Geetha geesi aatalenno aadochayya
Geetha dhaatalani pisthunte nenemcheyya
Ayyayyo brahmayya bagundey nee valla kadhaya
nee dukudu thaggedela
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya
I can see nothing nothing
I can hear nothing nothing
I can feel nothing nothing
I can go no where no where
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya
Gadapana neetho gantala koddi
Ayibaaboi aa tharavathemai poddi
Aide nimishalaina adi saripoddi
Aasha dosa appadam idi emi buddhi
Mari etta mana prema mudire koddi
Muddulatho saripettu buggalu ruddi
Tharavatha emaina naa poochi kadani
chebuthunna bandlanu guddi
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya
Hayyayyayyo tirupathi venkanna saami
Annarum satthanna saami
Yaadagiri narasimha saami
Naagathi emi emi
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya