• Song:  Collage Papala
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Jessi Gift,K.S. Chitra

Whatsapp

కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చుసిన ఫ్రెష్ కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చుసిన ఫ్రెష్ బ్రేక్ ఏస్తే పెద్ద ఇష్యూ మమ్మాదుని డీశుఁమ్ డీశుఁమ్ ఏస్కో జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు వోళ్ళేలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మ జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత టెన్నిస్స్సు అమ్మడు తోటంతా దున్నుదు వంగి షాటుకొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది అబ్బో అబ్బో అభబ్బబ్బో బబ్బబ్బాహ్ దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాపః ఓహ్ టెన్నిస్ బంతుల పాపా ని గెంతులకంతటి ఉప ఓహ్ టెన్నిస్ బంతుల పాపా ని గెంతులకంతటి ఉప అది అత్తిలి తోటల కాపా నీ గుత్తుల సోకులా తీప జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత నువ్వెత్తి చూపే నువ్వేతి చూపే నువ్వెత్తిచూపే ప్రైజ్ కుర్రల్లకికో పోజు నువ్వెత్తిచూపే ప్రైజ్ కుర్రల్లకికో పోజు నువ్వు వింబిందోన్ లేడీ నేను అంబర్ పెట్ కేడి జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత 36 24 36 ఏప్ టీవీ డ్రెస్సులో ఏమహో లూక్స్ ఏప్ టీవీ డ్రెస్సు అః వేసుకుంటే మిస్ ఏప్ టీవీ డ్రస్సు అః వేసుకుంటే మిస్ ముసలాడు వేసి జీన్స్ అడిగాడు ఒక ఛాన్సుసు జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత నైట్ డ్యూటీ నర్స్ కనిపెట్టినాది పల్స్ ఉ నైట్ డ్యూటీ నర్స్ కనిపెట్టినాది పల్స్ ఉ పాంటూడదీయమంది పాంటూడదీయమంది పొడిచింది పెద్ద సూది జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత అహ్హ్ అహ్హ్ అః ఆహ్ అహ్హ్ ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్ అహహా పెళ్లి కుమార వినర శ్రీమతి దేవతారా పెళ్లి కుమార వినర శ్రీమతి దేవత ర తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమే దీపములో రూపముల స్నేహముగా సాగవయఁ తీరుగా చూసావో వేషాలే వేశావో జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత జింతాతా జింత జింత జింతాతత
College papala bus e seat chusina fresh College papala bus e seat chusina fresh break este pedda issue mammadhuni dishum dishum esko Jintak jintak chitak chitak intake tak ta adi Jintak jintak chitak chitak intake tak ta Pidata kinda pappu ruchi chudakunte tappu Pidata kinda pappu ruchi chudakunte tappu Vallela undi cheppu tegutadi inka cheppu Ammamma Jintak jintak chitak chitak intake tak ta Jintak jintak chitak chitak intake tak ta Tennisssu ammadu totantaa dunnudu Vangi shotkottindi ground adargottidhi abbo abbo ababbabbo babbabbah Dummu repi rechipoye tennissu bantula papaah Oh tennissu bantula papa ne gentulakantati upa Oh tennissu bantula papa ne gentulakantati upa Adi attili totala kapa nee guthula sokula teepa Jintak jintak chitak chitak intake tak ta adi Jintak jintak chitak chitak intake tak ta Nuvvetti chupee nuvvethi chupe nuvvettichupe prize kurallakiko poju nuvvettuchupe prizekurallakio poju Nuvvu vimbindon lady nenu ambar pet kedi Jintak jintak chitak chitak jintake tak tah Jintak jintak chitak chitak jintak tak tah 36 24 26 ftv dressulo yemaho looksu FTV dressu aha vesukunte missu FTV drssu aha vesukunte missu musaladu vesi jeans adigadu oka chancesu Jintak jintak chitak chitak jintake tak tah Jintak jintak chitak chitak jintak tak tah night duty nurse kanipettinadi pulse u night duty nurse kanipettinadi pulse u pattodadheeyamandi pantoodadheeyamandhi podichindi pedda soodhi ehe Jintak jintak chitak chitak jintake tak tah Jintak jintak chitak chitak jintak tak tah ahh ahh aha ah ahh ah ah ah ah ahaha Pelli kumara vinara shremati devataraa Pelli kumara vinara shremati devata ra Targani preme premai tanai tane jeevitamai deepamulo rupamula snehamuga sagavaya teeraga chusavo veshale vesavo jintak tak tak chithak chithak jintak tak tah jintak tak tak chithak chithak jintak tak tah jintak tak tak chithak chithak jintak tak tak jintak tak tak chithak chithak jintak tak tah jintak tak tak chithak chithak jintak tak tah jintak tak tak chithak chithak jintak tak tah jintak tak tak chitak chithak jintak tak tah
  • Movie:  Vikramarkudu
  • Cast:  Anushka Shetty,Ravi Teja
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music