ద్రాక్షారం జంగమయ్య
భీమలింగాయ
బిడ్డలా కాచుకోవయా
బిడ్డలా కాచుకోవయా
మనసున్న మహిమున్న
మాణిక్యంబిక
చల్లని తల్లి తోడుగా
నువ్వు పంచవే దయా
మచ్చెరుగాని మేనమామ
మేలుజాతి రత్నం
ఆ మామకు అల్లుడంటే
అంతులేని ప్రాణం
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి
తియ్యవమ్మా సిరి గోదారి
ఏయ్ పాడుకళ్లు పడకుండా
వీళ్లిద్దరు కలిసుండాలి
మామ మామ మామ
నే పలికిన తొలి పదమా
నాకే దొరికిన వరమా
నాకై నిలిచినా బలమా
నీ కాళీ అడుగుల్లో వుంది
నా గుడి
నీ నోటి పలుకుల్లో వుంది
నా బడి
పుడుతూనే నీ వొడిలో
పాపనై పడి
నీ పేరై మోగింది
గుండె సవ్వడి
అమ్మైనా నాన్నైనా నువ్వేలే
వెంకీ మామ
నా దేర్యం నా సైన్యం
నువ్వేలే వెంకీ మామ
నీ భుజమెక్కి చుసిన లోకం
నాకెంతో అందమైనది
నీ జత నడిచి గడిపిన కాలం
గెలిపించే పాఠమైనది
నా పాదం ఏయ్ పుణ్యం
చేసుకున్నదో
నీ వెచ్చని గుండెలపై
ఆడుకున్నది
నీ రక్తం పంచుకున్న
జన్మ హక్కుతో
నాలో ప్రతి గుణము
నీ పోలీకైనది
అమ్మైనా నాన్నైనా నువ్వేలే
వెంకీ మామ
నా దేర్యం నా సైన్యం
నువ్వేలే వెంకీ మామ
ఓహ్ సీతక్క గీతక్క
మాలచ్చక్క మంగక్క
చూడండే ఈ పక్క
ఎవరొచ్చారో ఎంచక్కా
హే ఉల్లాసం ఉత్సాహం
జోడి కట్టి బండెక్కా
మామ అల్లుళ్ళు వచ్చారే
జాతర గాలే వేడెక్క
ఇట్టా కలిసి వస్తే
పక్క పక్క నడిచి వస్తే
రెప్పలేయడంఇంకానా
రెండు కళ్ళు మరిచిపోవలె
వీళ్ళేచోటున్న ఇంతే
రచ్చ రాచ్చో రంగుల సంతే
మంచి ఎగ్గొట్టేసి దిగారంతే
పంబ రేగాలీ
సీతక్క గీతక్క
హే అద్దిరాబన్న
ఇద్దరికిద్దరు
హేమ హేమీ బుల్లోల్లె
వూరు వాడ హోరెత్తించే
సరదా గాళ్ళే సిన్నోళ్లే
వర్సాకేమో ఓరయ్యో వీళ్ళు
మామ అల్లుళ్లే
వయసు తేడా తీసేస్తే
పక్క అల్లరి పిల్లొల్లె
వెంకీ మామ
వెంకీ మామ