• Song:  Yennallako
  • Lyricist:  Sri Mani
  • Singers:  Prudhvi Chandra

Whatsapp

ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో ఒంటికాయ శొంఠికొమ్ము సెంటు కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కళల విత్తనాలు మొలకలేసేరో ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి అలలు జల్లుతోందిరో ఏ దారికో ఏ తీరుకో ఈ కొంటెయ్ అల్లరెల్లి ఆగుతుందిరో హే వెంకీ మామ గుండెయ్ పెంకులేగరగొట్టేరోయ్ టీచర్ అమ్మ ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మా ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో ఒంటికాయ శొంఠికొమ్ము సెంటు కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కళల విత్తనాలు మొలకలేసేరో హియర్ వీ గో హి ఐస్ ది బ్రాండ్ న్యూ వెంకీ మామ వాట్ ఏ మామ ఓ మామ మామ మీసకట్టు చూడు చీర కట్టు తోటి సిగ్గెయ్ పడుతూ స్నేహమేదో చేసేయ్ పైరగట్టు చూడు పిల్లగాలి తోటి ఉల్లాసంగా కబురులాడెనెయ్ వానజల్లు వేళా గొడుగుకింద చోటు కూడా ఒక్క అడుగు తగ్గిపోతూ ఉంటెయ్ మండు వేసవేళ వెన్నెలంటి ఊసువింటు ఉల్లాసాలే పెరిగిపోయెనే ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి అలలు జల్లుతోందిరా ఏ దారికో ఏ తీరుకో ఈ కొంటెయ్ అల్లరెల్లి ఆగుతుందిరా హే ఎంకి మామ గుండెయ్ పెంకులేగరగొట్టెయ్ టీచరమ్మ ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మా ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో ఒంటికాయ శొంఠికొమ్ము సెంటు కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కళల విత్తనాలు మొలకలేసేరో కొత్త కళల విత్తనాలు మొలకలేసేరో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Oohaloo Leni Gundelo Kotha Kalala Vithanaalu Molakalesero Yedaarilo Godarilaa Kudikaalu Pitti Alalu Yalluthandira Ye Dariko Ye Theeruko Ee Kontey Allarelli Aaguthundiro Hey Venki Mama Gundey Penkulegaragottey teacheramma Ee Penki Mama Manku Pattu Sangathento Chudavammaa Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Oohaloo Leni Gundelo Kotha Kalala Vithanaalu Molakalesero Here We Go He Is The Brand New Venky Mama What A Maama O Maama Maama Meesakattu Chudu Cheera Kattu Thoti Siggey Paduthu Snehameda Chesey Pairagattu Chudu Pillagali Thoti Ullasanga Kaburuladeney Vanajallu Vela Godugukinda Chotu Kudaa Okka Adugu Thaggipothu Untey Mandu Vesavela Vennelanti Oosuvintu Ullasale Perigipoyeney Yedaarilo Godarilaa Kudikaalu Petti Alalu Jalluthondiro Ye Dariko Ye Theeruko Ee Kontey Allarelli Aaguthundiro Hey Yenki Mama Gundey Penkulegaragottey Teachamma Ee Penki Mama Manku Pattu Sangathento Chudavammaa Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Oohaloo Leni Gundelo Kotha Kalala Vithanaalu Molakalesero

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Venky Mama
  • Cast:  Naga Chaitanya Akkineni,Payal Rajput,Rashi khanna,Venkatesh
  • Music Director:  SS Thaman
  • Year:  2019
  • Label:  Aditya Music