• Song:  Anaganaga Kadhala
  • Lyricist:  Sahiti
  • Singers:  Sumangali,Karthik

Whatsapp

హొయ్ అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే ఉంటామ ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకు తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మ అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే హే ల హే లాలా జాబిలీ కంట్లో కన్నీళ్ల హే ల హే లాలా వెన్నెల కురవాలా హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరానంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అరేయ్ ఈ నెల ఆకాశం వుందే మనకోసం వందేళ్ల సంతోషం అంత మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే హే ల హే లాలా హే లే లాలాల లాలా ల హే ల హే లాలా హే లే లాలా లా ఎందుకో ఏమిటో ఎంత మంది లో వున్నా నా ఎద నీ జతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట ఉండవా హే అరేయ్ కలలే నిజమైనాయి కనులే ఒక్కటయ్యి కలిపేస్తూ నీ చెయ్యి అడుగే ఛిన్దేయి మన స్నేహాలు సహవాసాలు కలకాలాలకు కధ కావాలి హే ల హే లాలా హే లే లాలాల లాలా ల హే ల హే లాలా హే లే లాలా లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hoy Anaganaga Kadhala Aa Ninnaku Selavisthe Arey Kanulanu Veliginche Prathi Udayam Manadhele Lokaana Cheekatini Thiduthune Vuntaama O Chinna Deepanni Veliginchukolema Aa Velugulaki Tholi Chirunaama Adi Okate Chirunavvenamma Anaganaga Kadhala Aa Ninnaku Selavisthe Arey Kanulanu Veliginche Prathi Udayam Manadhele Hey La Hey Laalla Jaabili Kantlo Kanneella Hey La Hey Laalla Vennela Kuravaala Hoy Badhalo Kannule Kandhinantha Maatraana Poyina Kaalamu Pondhalemugaa Regina Gaayame Aaranantha Maatraana Kaalame Saagaka Aagipodhugaa Arey Ee Nela Aakaasam Vundhe Manakosam Vandhella Santhosham Antha Mana Sontham Ee Saradaalu Aanandaalu Alalayyela Allari Cheddham Anaganaga Kadhala Aa Ninnaku Selavisthe Arey Kanulanu Veliginche Prathi Udayam Manadhele Hey La Hey Laalla Hey Le Laallala Laalla La Hey La Hey Laalla Hey Le Laalla Laa Endhuko Yemito Yentha Mandi Lo Vunna Naa Yeda Nee Jathe Koruthundiga Ontari Daarilo Naaku Thoduvainaavu Yennadu Needaga Venta Vundavaa Heyy Arey Kalale Nijamainaayi Kanule Okatayyi Kalipesthu Nee Cheyyi Aduge Chindeyi Mana Snehaalu Sahavaasaalu Kalakaalaalaku Kadha Kaavaali Hey La Hey Laalla Hey Le Laallala Laalla La Hey La Hey Laalla Hey Le Laalla Laa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Venky
  • Cast:  Ravi Teja,Sneha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music